అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 10,171 కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus ) కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,06,960కి మందికి చేరింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో మరో 89 మంది చనిపోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 1,842 కి చేరింది. AlsoCoronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ? read: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189801","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 84,654 మంది చికిత్స పొందుతుండగా.. మరో 1,20,464 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో ( AP COVID-19 health bulletin ) పేర్కొంది. Also read: Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు