COVID-19 AP App | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్‌పై పూర్తి సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం COVID-19 AP appను లాంచ్ చేసింది. రాష్ట్రంలోని కోవిడ్19 సంబంధిత సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచాలనే ఆలోచనలో భాగంగా ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఆప్‌ను ప్రవేశపెట్టింది. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మొదట రిజిస్టర్ అవ్వాలి. తర్వాత యాప్‌లో కోవిడ్19 సంబంధిత సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చనని, సందేహాలుంటే తెలుసుకునే వెసలుబాటు కల్పించారు. ఏపీలో కరోనా కలకలం.. తాజాగా 71 పాజిటివ్ కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVID-19పై మీ సందేహాలకు సమాధానం COVID-19 AP యాప్. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి కచ్చితమైన సమాచారం పొందాలని రాష్ట్ర వైద్యశాఖ పేర్కొంది. వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ 8297104104, టెలి మెడిసిన్ కోసం 14410, హెల్ప్ లైన్ కోసం 104 నెంబర్లకు డయల్ చేయాలని సూచించారు. Pics: క్యాలెండర్ గాళ్ సొగసు చూడతరమా!



కోవిడ్19 పై సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుంది COVID-19 AP app. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు క్రింద లింక్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి, రాష్ట్రంలో కోవిడ్ సమాచారం తెలుసుకోండి
https://play.google.com/store/apps/details?id=com.entrolabs.apcovid19


రాష్ట్రంలోని కోవిడ్19 ఆస్పత్రుల వివరాలు, క్వారంటైన్ కేంద్రాల సమాచారం, కోవిడ్ పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని కరోనా పాజిటివ్ కేసులు, డిశ్ఛార్జ్ అయిన వారు, మరణాల సంఖ్యను సైతం ఈ యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  Pics: హాట్ ఫొటోలతో కవ్విస్తోన్న శ్రియ


ఏపీలో గత 24 గంటల్లో 64977 శాంపిల్స్‌ని పరీక్షించగా 71 కేసులు కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1403కు చేరుకుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos