AP COVID-19 updates: ఏపీ కరోనా హెల్త్ బులెటిన్ అప్డేట్స్
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 4గంటల్లో 1,07,764 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 6,341 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఏపీ సర్కార్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 4గంటల్లో 1,07,764 కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 6,341 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య మొత్తం 18 లక్షలు దాటింది. అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లాలో 1247, చిత్తూరులో 919, పశ్చిమ గోదావరి 731 ఉన్నాయి.
Also read : Anandaiah mandu: ఆనందయ్య మందు పంపిణీపై MP Vijayasai Reddy ప్రకటన
మరోవైపు అదే సమయంలో కరోనాతో 57మంది మృతి చెందారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో (AP Health bulletin) పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 12,224కి చేరింది. అలాగే మరో 8,486 మంది కరోనావైరస్ నుంచి కోలుకుని కొవిడ్ ఆస్పత్రుల డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 67,629 కరోనావైరస్ పాజిటివ్ యాక్టివ్ కేసులు (COVID-19) ఉన్నాయి.
Also read : Telangana: తెలంగాణలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook