Telangana: తెలంగాణలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్

Telangana COVID-19 cases today: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 1,417 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2021, 08:46 AM IST
Telangana: తెలంగాణలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్

Telangana COVID-19 cases today: హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,24,430 పరీక్షలు నిర్వహించగా.. వారిలో కొత్తగా 1,417 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో 12 మంది కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయారు. 

Also read: Milkha Singh dies of COVID-19: కరోనాతో మిల్కా సింగ్ మృతి

శుక్రవారం వరకు నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,10,834 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,546 మందికి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 1,897 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,029 కరోనా యాక్టివ్‌ కేసులు (COVID-19 cases) ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తమ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Also read : 2 shots in 5 minutes gap: 5 నిమిషాల వ్యవధిలోనే కొవీషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్స్

Also read: Anandaiah mandu: ఆనందయ్య మందు పంపిణీపై MP Vijayasai Reddy ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News