HBD KTR: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
YS Jagan Greeted KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ( HBD KTR ) నేడు 45వ పుట్టిన రోజుసు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నారు.
YS Jagan Greeted KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ( HBD KTR ) నేడు 45వ పుట్టిన రోజుసు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నారు. దాంతో అభిమానులు సోషల్ మీడియాలో ( Social Media ) విషెస్ చెబుతున్నారు. అభిమానులతో పాటు కేటీఆర్‌తో సన్నిహితంగా ఉండే మిత్రులు, సెలబ్రిటీలు కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM YS Jagan ) కూడా కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసి సీఎం జగన్.. ప్రియమైన సోదరా కేటీఆర్.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు.
Bichagadu 2 First Look: బిచ్చగాడు 2 ఫస్ట్‌లుక్ విడుదల
ముఖ్యమంత్రి జగన్ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ అన్నా అని సమాధానం చెప్పారు.
కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh ), హరీష్ రావు ( Harish Rao) , మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, దర్శకుడు కోనా వెంకట్, ప్రకాశ్ రాజ్, అనసూయ భరద్వాజ్, మహేష్ బాబు వంటి ప్రముఖుల ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
కుర్రకారులో హుషారు పుట్టిస్తోన్న ప్రియా వడ్లమాని హాట్ ఫోటోస్
Follow us on twitter