A Non-stop Direct Flight From Hyderabad To Chicago: హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఇకనుంచి ఆ ఇబ్బంది పడాల్సిన పనిలేదు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Covaxin Gets Approval From DCGI: భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
When will KTR become the Chief Minister OF Telangana: తెలంగాణలో గత రెండేళ్లుగా చర్చకు దారితీసే అంశాలలో ఒకటి మంత్రి కేటీఆర్ సీఎం పీఠం ఎప్పుడు అవుతారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు ఎప్పుడు విరమిస్తారు అని. ప్రస్తుతం మరోసారి కేటీఆర్ సీఎం అయ్యే అంశం వైరల్ అవుతోంది.
KTR To Inaugurate Double Bed Room Houses In Hyderabad : దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల 50వేల భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ల దిశగా ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభం చేపడుతున్నారు.
KTR Khamma Tour: తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో కేటీఆర్ టీమ్‌కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జలక్ ఇచ్చారు. ఎల్‌ఆర్ఎస్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ మిత్ర బృందం ప్లకార్డులు ప్రదర్శించారు.
Telangana: తెలంగాణలో ఈసారి జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్ లకు షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలో ఈ మేరకు చర్చ జరిగింది.
Owaisi Praises CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎం కేసీఆర్‌ను చాలా బలమైన నేత అని అన్నాడు ఓవైసి. దక్షిణ భారతదేశంలోనే అత్యద్భుతమైన భవిష్యత్తు ఉన్న నాయకుడని పేర్కొన్నాడు. జీహెచ్ఎంసి ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఓవైసీ కేసీఆర్ మంచి పరిపాలన సాగిస్తున్నారు అని ప్రశంసించారు.
GHMC Results | గ్రేటర్ ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి అని తెలిపారు. అయినప్పటికి తెరాసకు మంచి ఆధిక్యత లభించింది అని తెలిపారు కేటీఆర్.
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సిద్ధమౌతోంది. కీలకమైన ప్రచారపర్వం పరిసమాప్తమైంది. ప్రతిష్టాత్మక జీహెచ్ఎంసీ ఎన్నికల్ని కట్టుదిట్టంగా నిర్వహించేందుకు భారీగా భద్రత ఏర్పాటవుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.
KTR About Winning GHMC Elections | రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుంది అని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అధికారపార్టీ ప్రచార వూహాన్ని ఖరారు చేసింది. సాయంత్రంలోగా తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మజ్లిస్ పార్టీతో కలిసి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్దం చేసింది.
CM KCR Diwali Gift | దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా రాష్ట్రంలో ఆస్తిపన్నులలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించారు.
Minister KTR About Hyderabad Flood Relief Fund | హైదరరాబాద్ ప్రజలకు అండగా ఉన్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్కరోజే లక్ష మందికి వరద సాయం పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
AWS In Hyderabad | పెట్టుబడులను అకర్షించడంలో తెలంగాణ ( Telangana ) రాష్ట్రం దూసుకెళ్తోంది అని తెలిపిన కేటీఆర్ రాష్ట్రంలో తాజాగా రూ.20,761 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు విదేశాల నుంచి తరలి వచ్చాయి అని ప్రటకించారు.
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi ) కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు కేంద్రం.. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను అందజేసింది.