Lockdown In Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ( AndhraPradesh ) రోజురోజుకూ పెరుగుతోన్న కరోనావైరస్‌ను ( Coronavirus ) కట్టడి చేయడానికి ఏపి ప్రభుత్వం కట్టుడిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాలు స్వచ్ఛంగా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయవాడ లాక్‌డౌన్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నెల 26 నుంచి విజయవాడలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై  కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్( Krishna District Collector MD Imtiaz) ఒక క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా (Social Media ) లో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు.( కుర్రకారులో హుషారు పుట్టిస్తోన్న ప్రియా వడ్లమాని హాట్ ఫోటోస్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు షేర్ చేయకూడదు అని కలెక్టర్ తెలిపారు. ఇక కృష్ణా జిల్లాలో రోజు రోజుకూ కరోనావైరస్ ( Coronavirus In Krishna Reddy ) కేసులు పెరుగుతున్నాయి. ఒక్క గురువారం రోజే మొత్తం 230 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో మొత్తం 4482 పాజిటీవ్ కేసులు నిర్ధారణ జరిగాయి. ఇందులో 3260 మంది కోలుకున్నారు. 124 మంది మరణించారు. 



HBD KTR: కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జగన్


Good News: కరోనావైరస్ రెండోసారి సోకదట