AP Municipal Elections Latest News: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ఎలక్షన్ కమిషన్ కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ దాఖలైన 16 పిటిషన్లను ఏపీ సర్వోన్నత న్యాయంస్థానం హైకోర్టు కొట్టివేసింది.
AP Panchayat Election Final Phase Voting Live Updates: తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.42 శాతం పోలింగ్ నమోదైంది.
Ap High court: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఏకగ్రీవాలపై విచారణకు ఆదేశించే హక్కు ఎక్కడిదంటూ కోర్టు ప్రశ్నించడం సంచలనంగా మారింది.
Ap municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్‌లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
Ap Municipal Elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో విజయం అధికారపార్టీలో ఉత్సాహం రేపుతోంది. రాష్ట్రంలో జరగగాల్సిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కమీషనర్ నిర్ణయానికి రెడీ అంటోంది.
Kurnool Road Accident: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 14 మంది మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Ap panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ లో రెండవ దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగుదశల్లో జరగనున్న పంచాయితీపోరులో ఇప్పటికే తొలిదశ ముగిసింది. రెండవ దశలో 2 వవేల 786 పంచాయితీలకు పోలింగ్ జరుగుతోంది.
Supreme court: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ కేసులో జస్టిస్ రాకేశ్ కుమార్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజ్యాంగ వైఫల్యం అంశంపై స్పందించింది.
Nimmada Election Results 2021: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భిన్నమైన పంచాయతీ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సైతం పోలింగ్ జరిగింది. అధికార YSRCPకి ప్రతిపక్ష టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబం షాకిచ్చింది.
Ys Sharmila meeting: ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ సమావేశం కలకలం రేపుతోంది. అన్నాచెల్లెళ్ల మద్య విబేధాల సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వివరణ ఇచ్చారు.
First phase panchayat polling live updates: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నడుస్తోంది. ఉదయం 12.30 గంటల వరకూ 62 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో వెబ్ కెమేరాల పర్యవేక్షణ కొనసాగుతోంది.
Supreme court: అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేసుకు సంబంధించిన తెలుగుదేశం నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
AP Panchayat Elections 2021 Phase 1 Voting: ఏపీలో పంచాయతీ ఎలక్షన్స్ తొలి దశ ఓటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కానీ తొలి దశ పోలింగ్‌లో విషాదం చోటుచేసుకుంది.
Village Boycott Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలి ప్రభుత్వానికే కాదు..గ్రామ ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పిస్తున్నట్టుంది. అందుకే బాహాటంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు గ్రామస్థులు. ఇంతకీ ఏం జరిగింది..ఆ గ్రామమేంటి..
Ys jagan review: ఆంధ్రప్రదేశ్‌లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యగా అమరావతి, విశాఖపట్నంలోని ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
AP SEC Nimmagadda Ramesh Kumar : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేటి పర్యటనలు చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ఆసుపత్రికి వెళుతున్న నేపథ్యంలో ఏపీ ఎస్ఈసీ నేటి పర్యటన రద్దు అయింది.
President Ram Nath Kovind AP Tour: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత కొన్ని రోజులుగా దక్షిణాది రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు రామ్‌నాథ్ కోవింద్ విచ్చేయనున్నారు. పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
AP Panchayat Elections 2021: ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఆవిష్కరించారు. ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
AP SEC Action On Consensus In Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. అధికార, విపక్షాలతో పాటు ఏపీ ఎలక్షన్ కమిషన్ సైతం బరిలో దిగినట్లుగా పరిస్థితి తయారైంది. ఈ వాచ్ యాప్, ఈ నేత్రం యాప్ సమస్యలు స్వీకరించనున్నాయి.