TDP Leader Nara Lokesh: తెలుగు దేశం ( TDP ) పార్టీ నేత నారా లోకేష్ ( Nara Lokesh ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశాడు. ఏపిలో ఇకపై జరబోయే మరణాలు అన్నింటినీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ వల్ల రాష్ట్రంలో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు నారా లోకేష్. క్వారైంటైన్ కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేవని.. నిత్యం వేల సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపాడు లోకేష్. ( https://zeenews.india.com/telugu/sports/ab-de-villiers-to-doubtful-for-ipl-2020-24161 )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) లో పరిస్థితి దారుణంగా మారింది అని... ప్రజలు రోడ్లపైనే మరణిస్తున్నారని విమర్శించారు లోకేష్. కానీ ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి జగన్ ( AP CM YS Jagan ) మాత్రం జే ట్యాక్స్ ( J Tax ) గురించి ఆలోచించడం దారుణం అన్నాడు. మద్యం దుకాణాల వల్ల కరోనావైరస్ సంక్రమణ పెరుగుతోంది అని తక్షణం అన్ని మద్యం దుకాణాలు మూసి వేయాలి అని డిమాండ్ చేశాడు లోకేష్. 


థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు


Viral Video: భూమి ఊపిరి పీల్చుకోవడం ఎప్పుడైనా చూశారా ?