YSRCP Ex Mla bolla brahmanaidu gandipet land scam: గండి పేట్ పరిధిలోఅధికారుల ఫోర్జరీ సంతాలు, నకిలీ జీవోలతో ఏకంగా 9 ఎకరాల 28 గుంటలు కొట్టేసేందుకు యత్నించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేశారు.
YS Jagan Demands CBI Investigation On AP DSC 2025 Recruitment: కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన డీఎస్సీ-2026పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలు కనిపిస్తున్నాయని.. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.
MLC Perabathula Rajasekhar: పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై స్పందించిన ఆయన.. జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పనితీరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
YS Jagan slams on ap chandrababu naidu govt: చంద్రబాబు రెండెళ్ల పాలన కాలంలోనిమోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ ను వైఎస్ జగన్ విడుదల చేశారు. చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తు తాడేపల్లిలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
YS Jagan Press Meet Today: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత ఘోరమైన పాలన నడుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
YS Sharmila Slams To PM Narendra Modi: భారతదేశ పరువును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగజార్చారని.. ఆయన పిలక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతికి చిక్కిందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ గౌరవాన్ని మోదీ దారుణంగా దిగజార్చారని ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు.
APCC Chief YS Sharmila Hot Comments YS Jagan And Chandrababu: తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వారిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోకి పలువురిని షర్మిల ఆహ్వానించారు.
Petrol and Diesel price protest in Andhra Pradesh: కేంద్రం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దీనిపై నిరసనలు మిన్నంటాయి. ఇప్పటికే దీనిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు నిచ్చింది.
YS Jagan Padayatra 2.0 News: విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచేలా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ, అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
Nara lokesh fires on ys jagan: తిరుమలలో టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి నారాలోకేష్ వెల్లడించారు . కానీ వైఎస్ జగన్ మీడియాలో మాత్రం తరచుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏకీపారేశారు. వైఎస్ జగన్ పై పంచ్ లు వేస్తుట్విట్ చేశారు.
Ap high court grants bail to pudi Srihari: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడీ శ్రీహరికి ఏపీ హైకోర్టు బెయిల్ ను మంజురు చేసింది. అంతే కాకుండా ఒక అంశంకు సంబంధించిన అనేక ఎఫ్ఐఆర్ లను నమోదు చేయడంపై పోలీసులపై సీరియస్ అయ్యింది.
Kodali Nani Likely Resign To YSRCP And Ready To Join In BJP: ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ భారీ షాక్ తగిలేటట్టు ఉంది. అత్యంత సన్నిహితుడిగా ఉన్న కొడాలి నాని రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వాటికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Ambati Rambabu Visits YSR Ghat: ప్రజాస్వామ్య పద్ధతిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలుస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన శపథం చేశారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధిని సందర్శించి నివాళులర్పించిన అనంతరం అక్కడ శపథం తీసుకున్నారు. వైఎస్ జగన్‌ను తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని ప్రతిన బూనారు.
Ex Minister Ambati Rambabu Vow For YS Jagan At YSR Ghat: రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్‌గా ఉండే మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన శపథం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి వైఎస్సార్ సమాధిని సందర్శించి అక్కడ శపథం తీసుకున్నారు. అంబటి రాంబాబు శపథం వార్తలు ఇలా ఉన్నాయి.
YS Jagan new look: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆయన సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్లో కన్పించారు. కోర్టు ఆదేశాల ప్రకారం మే 15వ తేదీ వరకు ఆయన యూరప్‌లోనే గడపనున్నారు. వాస్తవానికి ఈనెల 20నే ఈ పర్యటన మొదలుకావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఐదు రోజులు ఆలస్యమైంది. రాజకీయ కార్యక్రమాల్లో సాధారణంగా తెల్లటి చొక్కా, ఫార్మల్ ప్యాంటు, సాధారణ చెప్పులతో కనిపించే జగన్.. ఈసారి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఆయన బ్లూ డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్, షూస్ ధరించి కన్పించి అందర్ని ఫిదా చేశాడు.
Ys Jagan europe tour with his family: మాజీ సీఎం వైఎస్ జగన్ తన కుటుంబంతో కలసి యూరప్ టూర్ కు బయలు దేరారు. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమయ్యారు.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ న్యూ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.
Ttd on vontimitta temple priest: ఒంటిమిట్ట శ్రీరామలయం అర్చకులపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఇటీవల వీరు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు.. ఆయనకు వేదాశీర్వచనాలు అందజేశారు దీనిపై టీటీడీ ఎంట్రీ ఇచ్చింది. ముందస్తుగా టీటీడీ నుంచి పర్మిషన్ తీసుకొకుండా ఒంటి మిట్టరామాయం పూజారులు జగన్ ఇంటికి వెళ్లడంపై నోటీసులు జారీ చేసింది.
AP Politics: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రప్పా... రప్పా అంటున్నారు..! అధికారంలో ఉన్నాం కాబట్టి తామే ఏదైనా చేయగలమనీ రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారు..! అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లకు మంత్రి పదవి తెచ్చి పెడుతుందా..! లేక ఆయన నలభై ఏళ్ల ఇమేజ్ డామేజ్ అవుతుందా..! రాజమండ్రి వైసీపీ నేతలు గోరంట్లకు ఏమని కౌంటర్ ఇస్తున్నారు..!
YS Jagan Forgot His Mother YS Vijayamma Birthday: సొంత తల్లి జన్మదినాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరచిపోయారు. జన్మనిచ్చిన తల్లిని దూరం చేసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి బర్త్‌డేకు విష్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే షర్మిలతోపాటు నారా లోకేశ్ విష్ చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
PM Modi On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. తాజాగా పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతం త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
ys jagan fires on chandrababu naidu: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష?.. అని, వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా?.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన ట్విట్ వార్తలలో నిలిచింది.
ys jagan condemns on pudi Srihari arrest row: పోలీసులు మఫ్టీలోకి వచ్చి పూడీ శ్రీహరిని అరెస్ట్ చేశారు . దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తొంది.