Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది..! చంద్రబాబు కేబినెట్లో ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉండటంతో నాగబాబుతో పూర్తి చేశారు..! ఒకట్రెండు రోజుల్లోనే నాగబాబే చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ నాగబాబుకు ఇచ్చే శాఖ ఏది..!
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ మార్చారా..! తన టార్గెట్‌ను ఇప్పుడు ఢిల్లీకి మార్చాలని అనుకుంటున్నారా..! అందుకే ఏపీ రాజకీయాలు వదిలేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారా..! ఇందులో భాగంగానే తన సోదరుడు నాగబాబును రాష్ట్ర కేబినెట్లోకి తీసుకువస్తున్నారా..! మరి ఢిల్లీలో జనసేనాని ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు..!
Telugu Desam Party: ఏపీలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం టీడీపీ సీనియర్లలో కనపడడం లేదా..? కొందరు మంత్రులుగా ఉన్నా వారిలో సైతం అసంతృప్తి ఉందా..? దశాబ్దాలుగా చంద్రబాబు కోటరీగా ఉన్న నేతలు సైతం ఎందుకు సడన్ గా కామ్ అయ్యారు..? పార్టీ పెద్దలు సీనియర్లను పక్కకు పెట్టారా లేదార సీనియర్లే పార్టీనీ పట్టించుకోవడం లేదా..? అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతుంది ..?
Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్ లీడర్..! చంద్రబాబు తర్వాత.. నెంబర్ 2- గా కొనసాగుతున్నారు..! తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా..! తనకు మంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నారా..! అందుకే ఆ నేత విసిరినా లేఖాస్త్రం కూటమి పార్టీలో రచ్చ రాజేస్తోందా..!
AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్ ఒకేసారి విడుదల చేసింది. రెండింటినీ మార్చ్ నెలలో పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏపీలో మార్చ్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
Devara Song Insta Reels Driver Lovaraju Meets Nara Lokesh: సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆగ్రహానికి గురయిన డ్రైవర్ తిరిగి ఉద్యోగం పొందిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగి మంత్రి నారా లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వార్తల వైరల్‌గా మారింది.
CM Chandra babu bit shock to Roja: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓ వైసీపీ మాజీమంత్రికి సీఎం చంద్రబాబు చెక్ పెట్టారా..! వైసీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయిన ఆ మహిళా మంత్రికి నోటికి తాళం పడేలా చేశారా..! సీఎం చంద్రబాబు దెబ్బకు ఆ మాజీమంత్రి సైలెంట్ అయ్యారా..! ఆ మహిళా నేత విషయంలో చంద్రబాబు చేసిన ప్రయోగమేంటి..!
Nara Lokesh Emotional post: మంత్రి నారాలోకేష్ గుంటూరుకు చెందిన తన అభిమాని, పార్టీ కార్యకర్త సూసైడ్ చేసుకొవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తు .. సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు.
Minister Nara Lokesh Letter: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని సక్సెస్ చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రిలీజ్ చేశారు.
Chandrababu Emotional After Reached Naravaripalli For His Brother: స్వగ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు విషాద వదనంతో వెళ్లారు. తన సోదరుడి పెద్ద కర్మ సందర్భంగా కుటుంబంతో సహా ఇంటికి చేరుకున్నారు. రేపు కుటుంబంతో గడపనున్నారు.
Chaganti Koteswara Rao Meets To Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రంగంలోకి దిగారు. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆయన భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు.
Nara lokesh reacts on child video: మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తు ఒక వీడియోను ఎక్స్ వేదికగా నెటిజన్ పోస్ట్ చేశాడు. దీనిపై మంత్రి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nara Lokesh On IT Jobs: రాష్ట్రంలో ఉపాది కల్పనపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన శాసనసభలో సమాధానాలు ఇచ్చారు.
Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హుటా హుటీన చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ ఓపెన్ చేస్తానని తెలిపారు. జగన్‌కు నోట్‌బుక్ చదవడమే రాదు.. గుడ్‌బుక్ రాస్తాడంట అని సెటైర్లు వేశారు.
Nara Lokesh Meets Microsoft CEO Satya Nadella: పరిశ్రమల ఏర్పాటుపై నారా లోకేశ్ విజయవంతమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా ఏపీకి మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా రానుందని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.