YSRCP Plenary 2022 News: అమరావతి : ఈ నెల 8వ తేదీ నుంచి ఏపీలో జరగనున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహణ కమిటీలకు ఆ పార్టీ కన్వీనర్లను నియమించింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వైఎస్సార్సీపీ ప్లీనరీకి భారీ ఎత్తున చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ఎవ్వరికీ ఎలాంటి లోటు రాకుండా ఆయా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను నేతలకు అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. తాజాగా వైసీపీ వెల్లడించిన సమాచారం ప్రకారం వివిధ కమిటీలకు పార్టీ ప్రకటించిన కన్వినర్ల వివరాలిలా ఉన్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ప్లీనరీ నిర్వహణ కమిటీ – బొత్స సత్యనారాయణ


2. ఆహ్వాన కమిటీ – వైవీ సుబ్బారెడ్డి


3. ప్రజా ప్రతినిధుల సమన్వయం – సజ్జల రామకృష్ణా రెడ్డి


4. వేదిక, ప్రాంగణం నిర్వహణ – తలశిల రఘురాం


5. సభా నిర్వహణ కమిటీ – పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి


6. స్టేజ్‌ ప్రోటోకాల్‌ – తానేటి వనిత


7. అలంకరణ కమిటీ – వెల్లంపల్లి శ్రీనివాస్‌


8. వసతి ఏర్పాట్ల కమిటీ – కొలుసు పార్థసారధి


9. తీర్మాణాల కమిటి – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు


10. ప్రతినిధులు, పాస్‌లు – గుడివాడ అమర్నాథ్‌



11. భోజన వసతుల కమిటీ – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి


12. పార్టీ అధ్యక్ష ఎన్నికల కమిటీ – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు


13. పార్టీ రాజ్యాంగ సవరణల కమిటీ – ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు


14. మీడియా, ఫోటో ఎగ్జిబిషన్‌ కమిటీ – పేర్ని నాని


15. హెల్త్‌ కమిటీ – డాక్టర్‌ సీదిరి అప్పలరాజు


16. కల్చరల్‌ కమిటీ – వంగపండు ఉష


17. వాలంటీర్స్‌ కమిటీ – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి


18. రవాణా కమిటీ – చిన్న శ్రీను


19. ఆడిటోరియం నిర్వహణ కమిటీ – లేళ్ల అప్పిరెడ్డి


Also read : TRS Leaders Changing Party: కారు దిగుతున్న గులాబీ నేతలు.. డేంజర్ జోన్‌లోకి టీఆర్ఎస్ పార్టీ ?


Also read : Heavy Rains: తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook