Redmi A1 Mobile: అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉండే ఫోన్స్ రెడ్ మీ. మీరు ఒక వేళ పదివేల లోపు మంచి ఫోన్ కొనాలనుకుంటే రెడ్ మీ ఏ1 ఫోన్ మంచి అప్షన్. దీనిపై అమెజాన్ లో మంచి ఆఫర్ నడుస్తోంది. ఈ మెుబైల్ పై 36 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. సుమారు 9వేలు విలువ చేసే రెడ్ మీ ఏ1 ఫోన్ ఇకపై కేవలం రూ. 5,799 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఉంది. ఇదే స్మార్ట్ ఫోన్‌ని నెలకు 277 రూపాయలు చెల్లించి డెడ్ చీఫ్ గా పొందవచ్చు. దీంతో పాటు ఆరు నెలల Spotify సబ్ స్ర్కిప్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మరిన్ని వివరాలు కావాలంటే అమెజాన్ వెబ్ సైట్ ను సందర్శించండి. ఇప్పుడు స్పెషికేషన్స్ చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫీచర్స్
రెడ్ మీ ఏ1( బ్లాక్, 2జీబీ ర్యామ్, 32జీబీ రోమ్) 5000 mah బ్యాటరీతో వస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్టు చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ అండ్రాయిడ్ 12తో వస్తుంది. ఈ మెుబైల్ 4జీ మాత్రమే సపోర్టు చేస్తుంది.  16.56 సెం.మీ హెచ్డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. పైగా ఇందులో మీడియాటెక్ హీలియో ఏ22 ప్రోసెసర్ అందుబాటులో ఉంది. 8 మెగా ఫిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్న ఈ మెుబైల్ ను 512జీబీ వరకు ఎక్సపండ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 10 వాట్స్ కలిగిన ఛార్జ్ ను వీరు ఫ్రోవైడ్ చేస్తున్నారు. దీనిని లెదర్ టెక్సర్ డిజైన్ తో బిల్డ్ చేశారు. 


Also Read: Car Mileage Tips: ఈ సింపుల్ టిప్స్‌తో కారు మైలేజ్ పెంచుకోండి



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook