Bank holidays 2022: వచ్చే ఏడాది బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..
Bank holidays 2022: వచ్చే ఏడాదికి సంబంధించి బ్యాంక్ సెలవు దినాలను ఆర్బీఐ ఖరారు చేసింది. ఏడాది మొత్తం సెలవుల జాబితాను సిద్ధం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
2022 Bank Holidays: రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాదికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రధాన సెలవు దినాలను ప్రకటించింది (Bank Holidays in 2022) ఆర్బీఐ. 2022లో 12 నెలలకు సంబంధించి సెలవు దినాల వివరాలు ఇలా (Bank Holidays news) ఉన్నాయి.
జనవరిలో (Bank holidays in January 2022)
జనవరి 1: న్యూ ఇయర్
జనవరి 14: మకర సంక్రాతి, పొంగల్
సంక్రాతి 15: సంక్రాతి, పొంగల్, తిరువళ్లువర్ డే
జనవరి 26: రిపబ్లిక్ డే
ఫిబ్రవరి (Bank holidays in February 2022)
ఫిబ్రవరి 5: వసంత పంచమి
మార్చి (Bank holidays in March 2022)
మార్చి 1: మహా శివరాత్రి
మార్చి 18: హోలీ
ఏప్రిల్ (Bank holidays in April 2022)
ఏప్రిల్ 10: రామ నవమి
ఏప్రిల్ 13: ఉగాది (తెలుగు నూతన సంవత్సరం)
ఏప్రిల్ 14: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ్ న్యూ ఇయర్ డే, బిజు ఫెస్టివల్
ఏప్రిల్ 15: గుడ్ ఫ్రై డే, బెంగాలి న్యూ ఇయర్ డే, హిమాచల్ డే, విషు
మే (Bank holidays in May 2022)
మే 1: మే డే
మే 3: బుద్ధ పూర్ణిమ
జూన్ (Bank holidays in June 2022)
జూన్ 14: సంత్ గురు కబీర్ జయంతి
జులై (Bank holidays in July 2022)
జులై 10 బక్రీద్, ఈద్ అల్ అదా
ఆగస్టు (Bank holidays in August 2022)
ఆగస్టు 9: మొహర్రం
ఆగస్టు 12: రక్షా బంధన్
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16:పార్సీ న్యూ ఇయర్
ఆగస్టు 19: జన్మాష్టమి
ఆగస్టు 31: వినాయక చవితి
సెప్టెంబర్ (Bank holidays in September 2022)
సెప్టెంబర్ 8: తిరువోన
అక్టోబర్ (Bank holidays in October 2022)
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ
అక్టోబర్ 3: మహా ఆష్టమి
అక్టోబర్ 4: మహా నవమి
అక్టోబర్ 5: విజయ దశమి
అక్టోబర్ 9: ఈద్ ఈ మిలాద్
అక్టోబర్ 24: దీపావళి
నవంబర్ (Bank holidays in November 2022)
నవంబర్ 8: గురునానక్ జయంతి
డిసెంబర్ (Bank holidays in December 2021)
డిసెంబర్ 25: క్రిస్మస్
ఇవే కాకుండా ప్రతి నెల రెండు, నాలుగు శనివారాలతో పాటు ప్రతి ఆది వారం బ్యాంకులు సాధారణ సెలవుల్లో ఉండానున్నాయి. దీనితో పాటు రాష్ట్రాల వారీగా ప్రత్యేక సెలవులు ఉంటాయి.
Also read: New Rules from 2022: ఏటీఎం ఛార్జీల నుంచి లాకర్ల భద్రత వరకు రేపటి నుంచి మార్పులు ఇవే..
Also read: Gold rate on December 31 2021 : తెలుగు రాష్ట్రాలు సహా దేశీయ మార్కెట్లో నేటి బంగారం ధరల వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook