Flipkart Big Saving Days Sale bumper offer on Mi 40 inch smart tv here check offers and deals : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 కొనసాగుతోంది. డిసెంబర్ 16 నుంచి అంటే ఈ రోజు స్టార్ట్ అయిన ఈ సేల్‌ ఇప్పుడు లైవ్‌లో ఉంది. డిసెంబర్ 21 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం వీటిపై భారీ తగ్గింపులు ఉన్నాయి. సేల్ లో పెద్ద సైజ్‌ స్మార్ట్ టీవీలు కూడా చాలా చౌక ధరకే వస్తున్నాయి. ఈ సేల్ సందర్భంగా 40-ఇంచెస్ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులు పెట్టింది ఫ్లిప్‌కార్ట్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నయితే.. తక్కువ బడ్జెట్‌లోనే మంచి టీవీని ఇప్పుడు సేల్‌లో కొనుగోలు చేయొచ్చు. Mi 40-ఇంచెస్ స్మార్ట్ టీవీ (Mi 4A హారిజన్ ఎడిషన్ 40 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ) చాలా తక్కువకే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021లో లభిస్తోంది. 


ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: Mi 4A హారిజన్ ఎడిషన్ 40 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ఆఫర్‌ (Flipkart Big Saving Days: Mi 4A Horizon Edition 40 inch Android TV Offers) ఈ విధంగా ఉంది. ఈ టీవీ లాంచ్ ధర రూ. 29,999. ప్రస్తుతం ఈ టీవీ రూ. 22,999కే అందుబాటులో ఉంది. అంటే టీవీపై 23% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇదే కాకుండా.. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీంతో టీవీ ధర మరింత తగ్గుతుంది.


Also Read : Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!


ఈ టీవీపై బ్యాంక్ ఆఫర్ (Flipkart Big Saving Days: Mi 4A Horizon Edition 40 inch Android TV Bank Offer) ఇలా ఉంది. మీరు SBI క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చెల్లిస్తే, మీకు వెంటనే 10% తగ్గింపు లభిస్తుంది. అంటే, మీకు 1500 రూపాయల తగ్గింపు వెంటనే లభిస్తుంది. దీంతో టీవీ ధర రూ.21,499 గా మారుతుంది. అంతేకాదండోయ్‌.. ప్రస్తుతం ఉన్న మరో ఆఫర్ తో ఈ టీవీ ధర మరింత తగ్గుతుంది. అదేంటో కూడా ఒకసారి చూద్దాం..


టీవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ (Flipkart Big Saving Days: Mi 4A Horizon Edition 40 inch Android TV Exchange Offer)
Mi 4A హారిజన్ ఎడిషన్ 40 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీకి (Mi 4A Horizon Edition 40 inch Android TV) రూ.11,000 దాకా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌‌ అందుబాటులో ఉంది. మీరు పాత టీవీని ఎక్స్ఛేంజ్‌ చేస్తే దాని వాల్యూని బట్టీ.. మీ కొత్త టీవీ ధర తగ్గుతుంది. మీ పాత టీవీ పరిస్థితిని బట్టి రేటు వస్తుంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌‌ ఫుల్ అమౌంట్ వచ్చిందనుకోండి.. అప్పుడు Mi 4A హారిజన్ ఎడిషన్ 40 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీని మీరు రూ. 10,499కి కొనుగోలు చేయొచ్చు. ఇవండీ ఈ ఆఫర్ డిటేల్స్.. మరి అన్నీ చెక్ చేసుకుని ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ 2021పై ఓ లుక్కేయండి.


Also Read : Allu Arjun: విజయ్ దేవరకొండతో.. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్.. రేపే #PushpaTheRise విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook