Flipkart Bumper Offer: Buy Infinix Smart 6 smartphone just Rs.549 Only: మొబైల్ తయారీదారు సంస్థ ఇన్ఫినిక్స్ ఇటీవలే భారత దేశంలో 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6' అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 27న లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్.. ఈరోజు (మే 6) ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. మంచి ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు మరియు ఆఫర్స్ గురించి ఓసారి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రెడిట్ కార్డ్‌ ఆఫర్‌: ఫ్లిప్‌కార్ట్‌లో 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6' స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 7,499లుగా ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయాలనుకున్నవారికి క్రెడిట్ కార్డ్‌ ఆఫర్ ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ ఉపయోగిస్తే.. 10% రాయితీ లభిస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6పై రూ.750 మీకు సేవ్ చేసుకోవచ్చు.  ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499గా ఉన్న ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6ని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ ద్వారా.. రూ.6,749కి కొనుగోలు చేయొచ్చు. 


ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6ని కేవలం రూ. 549కే ఇంటికి తీసుకుపోవచ్చు. అదెలాగంటే.. ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌ రూ. 6,950 వరకు వస్తుంది. అయితే పాత స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ బాగుండాలి. అలాగే ఎలాంటి ఫిజికల్ డామేజ్ ఉండకూడదు. అన్ని బాగున్న పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ. 6,950 వస్తే.. అప్పుడు  'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6' స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 549కే మీ సొంతమవుతుంది. 


ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ఫీచర్లు ఇవే:
# 6.6-అంగుళాల ఇప్[ఐపీఎస్ ఎల్‌సీడీ నాచ్ డిస్‌ప్లే
# యూనిసోక్ (Unisock SC9863A) ప్రాసెసర్‌
# 8MP ప్రైమరీ కెమెరా
# 5MP ఫ్రంట్ కెమెరా
# 5,000mAh బ్యాటరీ
# మైక్రో USB పోర్ట్ 
#  డ్యూయల్ సిమ్
# ఫింగర్‌ప్రింట్ స్కానర్‌, ఫేస్ ఐడీ


Also Read: David Warner Century: నా కోసం అలాంటి క్రికెట్ ఆడొద్దు.. పోవెల్‌కు క్లాస్ పీకిన వార్నర్!


Also Read: AVAK Twitter Review: 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' రివ్యూ.. ఎలా ఉందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.