Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ పేరిట సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 12 నుంచి 14 మధ్య జరగనుంది. ఇప్పుడీ సేల్ లో దాదాపుగా రూ. 22 వేల విలువైన realme NEO 32 - అంగుళాల Smart TV ని రూ. 2,299 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

realme NEO 32-Inch Smart TV ఆఫర్స్


రియల్ మీ 80 cm (32 inch) HD LED స్మార్ట్ టీవీని మార్కెట్లో రూ. 21,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీపై ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ తో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 36 శాతం అంటే రూ. 8,000 తగ్గింపుతో రియల్ మీ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తోంది. 


ఈ కొనుగోలుపై మీరు Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల 5 శాతం తక్షణ తగ్గింపును పొందేందుకు అవకాశం ఉంది. దీని వల్ల మీరు అత్యధికంగా రూ. 700 వరకు ఆదా చేయవచ్చు. దీంతో ఆ స్మార్ట్ టీవీ ధర రూ. 13,299 వద్దకు చేరుతుంది. 


వీటితో పాటు మీ పాత టీవీని ఎక్సేంజ్ చేసుకోవడం ద్వారా అత్యధికంగా రూ. 11 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ మీ పాత స్మార్ట్ టీవీ కండిషన్ ఆధారంగా ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్స్ అన్నింటిని కలుపుకొని.. realme NEO 32-Inch స్మార్ట్ టీవీని కేవలం రూ. 2,299 ధరకే కొనుగోలు చేయవచ్చు. 


realme NEO 32-Inch ఫీఛర్లు


డిస్ ప్లే - 32 అంగుళాలు HD LED


ఆపరేటింగ్ సిస్టమ్ - Linux


రిజల్యూషన్ - 1,366 x 768 పిక్సెల్స్ HD


రిఫ్రెష్ రేట్ - 60 Hz


సౌండ్ అవుట్ పుట్ - 20 W


వీటితో పాటు realme NEO 32-Inch స్మార్ట్ టీవీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.  


Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే! 


Also Read: Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook