Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!

Amazon Sale: మొబైల్ యాక్సెసరీస్ పై అమెజాన్ వెబ్ సైట్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బ్లూటూత్ ఇయర్ బడ్స్ పై స్పెషల్ ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో 4 వేల రూపాయల విలువైన ఇయర్ బడ్స్ ను ఇప్పుడు కేవలం రూ. 899 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే త్వరపడండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 11, 2022, 12:56 PM IST
Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!

Amazon Sale: ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్ సైట్ లో ఇప్పుడు ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు మొబైల్ యాక్సెసెరీస్ పై ప్రత్యేక డిస్కౌంట్స్ ను కూడా అమెజాన్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రూ. 4 వేల విలువైన Zebronics TWS ఇయర్ బడ్స్ ఇప్పుడు కేవలం రూ. 899 లకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Zebronics TWS Earbudsపై ప్రత్యేక ఆఫర్లు..

Zebronics కంపెనీకి చెందిన TWS ఇయర్ బడ్స్ ను మార్కెట్లో రూ. 3,999 లకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ పై అమెజాన్ ప్రత్యేక డిస్కౌంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై 78 శాతం తగ్గింపుతో Zebronics TWS Earbuds ను అమెజాన్ సంస్థ విక్రయిస్తుంది. 

ఈ ఆఫర్ ఫలితంగా 78 శాతం అంటే రూ. 3,100 తగ్గింపుతో Zebronics TWS Earbuds ను అమెజాన్ అమ్మకానికి ఉంచింది. దీంతో దీని ధర రూ. 899 వద్దకు చేరుకుంది. ఈ కొనుగోలుపై ఓ బ్యాంకు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. HSBC బ్యాంకు కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే రూ. 1,000 కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

Zebronics TWS Earbuds ఫీచర్లు..

బ్రాండ్ - జీబ్రానిక్స్

ఇయర్ రీప్లేస్ మెంట్ - ఇన్ ఇయర్

కలర్ - బ్లాక్

కనెక్టర్ టైప్ - వైర్ లెస్

ప్లే టైమ్ - 22 గంటల పాటు ప్లే టైమ్

మోడల్ - ZEB - SOUND BOMB 5 (BLACK).  

Also Read: IRCTC Booking: IRCTC వెబ్ సైట్ ద్వారా ఒకే నెలలో ఎక్కువ టికెట్లు బుక్ చేయడం ఎలా?

Also Read: Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News