Vivo T2 Pro: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo T2 Proపై భారీ డిస్కౌంట్, 6 వేల తగ్గింపు
Vivo T2 Pro: ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ప్రత్యేక సేల్స్ పేరుతో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌లో ఆఫర్లు ముగిశాయి. మరి కొద్దిగంటల్లో ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు ముగియనున్నాయి.
Vivo T2 Pro: అద్భుతమైన ఫీచర్లుతో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా Vivo T2 Pro ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Vivo T2 Pro స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 13 తో పనిచేస్తుంది. 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ఇక ర్యామ్ అయితే 8జీబీ ర్యామ్ కావడంతో ఫోన్ పనితీరు వేగంగా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది.
Vivo T2 Pro డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ బొకే షూటర్ ఉంటుంది. ఇక 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లేదా వీడియో కెమేరా ఉంది. ఈ ఫోన్ అసలు ధర 27 వేల రూపాయలు కాగా కేవలం 6 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ అధికారిక ధర 26,999 రూపాయలు కాగా 20,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఎస్బీఐ బ్యాంక్ కార్డు ఆఫర్‌తో 10 శాతం డిస్కౌంట్ ఉంది.
Also read: Top Sold Cars: ఏప్రిల్ నెలలో దుమ్ము రేపిన టాటా పంచ్, టాప్ 10 జాబితాలో అన్నీ మారుతి కార్లే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook