Flipkart Samsung F22: రూ.549 ధరకే శాంసంగ్ ఎఫ్ 22 కొనేయండిలా!
Flipkart Samsung F22: ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ పై భారీ సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా రూ. 15 వేల విలువైన శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ 22 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 549 ధరకే కొనేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Flipkart Samsung F22: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా రూ. 15 వేల విలువైన SAMSUNG Galaxy F22 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 549 ధరకే కొనేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
SAMSUNG Galaxy F22 డిస్కాంట్స్..
శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ 22 (6GB RAM + 128GB) స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర రూ.14,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ లో ఈ మొబైల్ పై 20 శాతం డిస్కౌంట్ రూ. 3 వేల తగ్గింపుతో అంటే రూ. 11,999 లకే విక్రయిస్తున్నారు. ఈ కొనుగోలుపై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. దీని వల్ల మొబైల్ ధర మరింత తగ్గుతుంది.
శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై IDFC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల 10 శాతం డిస్కాంట్ ద్వారా రూ. వేయి వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10,999 కు చేరుతుంది.
అయితే ఈ కొనుగోలుపై మరో ఆసక్తికరమైన ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 11,450 వరకు ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్ ను పక్కన పెడితే దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు ధర రూ. 549లకు చేరుతుంది.
Also Read: Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ సేల్.. రూ.559లకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!
Also Read: Flipkart Summer Sale: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.5,290లకే గోద్రేజ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.