COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Flying Car Price: ప్రపంచ మార్కెట్‌లో మార్కెట్‌లో ఫ్లయింగ్ ట్యాక్సీల కంపెనీలకు పోటీ పెరిగిపోతోంది. ఈ రేసులో చైనా ఎప్పుడు ముందు స్థానంలో ఉంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఫ్లయింగ్‌ కార్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి. దీంతో పాటు ఇప్పటికే కొన్ని కంపెనీలు కార్ల తయారీని ప్రారంభించాయి. దీని బట్టి చూస్తే అతి త్వరలోనే మార్కెట్‌లోకి ఫ్లయింగ్‌ కార్లు మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చైనీస్ eVTOL కంపెనీ ఇప్పటికే వీటి తయారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (CAAC) సిబ్బందిని కూడా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే చాలా కంపెనీలకు చెందిన వ్యాపార వేత్తలు మార్కెట్‌లో ఫ్లయింగ్ టాక్సీ  ఆధిపత్యం కోసం కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రాంతాల్లో ఈ కార్ల తయారీ కోసం వివిధ రకాల ఆటో మొబైల్‌ కంపెనీ ఎంతో కష్టపడి పని చేస్తున్నాయి. దీంతో పాటు యూరప్‌లో ఆటోఫ్లైట్ ఇప్పటికీ ఆమోదం కోసం వేచి ఉన్నట్లు సమాచారం. వీటికి ఆమోదం లభించిన వెంటనే త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫ్లయింగ్ కారు లాంచ్‌ తేది:
ఇటీవలే అలెఫ్ ఏరోనాటిక్స్ మోడల్ ఫ్లయింగ్ కారుకు సంబంధించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ గత సంవత్సరంలోని జూలైలో ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే US చరిత్రలో మొదటిసారిగా నిలిపోతుంది. అయితే ఈ ఎగిరే కార్లు 2025 సంవత్సరంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీటి ధర విషయానికొస్తే.. ధర కోట్ల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది. 


ఫ్లయింగ్ కారు టాప్‌ ఫీచర్స్‌:
1. సులువైన టేక్‌ఆఫ్, ల్యాండింగ్:
2. ఆటోమేటెడ్ ఫ్లైట్
3. హైబ్రిడ్ డ్రైవ్
4. ప్రత్యేకమైన ఇంటీరియర్లు 
5. సురక్షితమైన నిర్మాణం
6. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లతో ఇంటిగ్రేషన్
7. రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లు


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి