Gold Price Today 15 September 2022: భారత దేశంలోని బంగారం ప్రియులకు శుభవార్త. వరుసగా పెరిగిన పసిడి ధరలకు ఈ వారంలో బ్రేక్ పడింది. గత 3 రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న స్వల్పంగా తగ్గింది. నేడు భారీగా దిగొచ్చింది. గురువారం (సెప్టెంబర్‌ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,400లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 330.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 360 తగ్గింది. ఈ ధరలు నేడు ఉదయం దేశీయ మార్కెట్లో 6 గంటలకు నమోదైనవి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,780గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,620గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,010గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,280 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,450గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,680గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,620గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,620గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,400.. 24 క్యారెట్ల ధర రూ. 50,620గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,620 వద్ద కొనసాగుతోంది. 


మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలోనే నడిచింది. నేడు వెండి ధర స్వల్పంగా తగ్గింది. గురువారం (సెప్టెంబర్ 15) దేశీయంగా కిలో వెండి ధర రూ. 56,400లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 600 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 56,400లుగా ఉండగా.. చెన్నైలో రూ. 61,800లుగా ఉంది. బెంగళూరులో రూ. 61,800గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 61,800లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 61,800ల వద్ద కొనసాగుతోంది. 


Also Read: Bank Holidays September 2022: సెప్టెంబర్ 15 నుంచి 5 రోజులు బ్యాంకులకు హాలిడేస్.. పక్కాగా ప్లాన్ చేసుకోండి!


Also Read: AP: అధికార పార్టీకి రాజమండ్రిలో దిక్కెవరు, ముఖ్యమంత్రి జగన్ కూడా చేతులెత్తేశారా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook