HP Bumber offer: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్,గ్యాస్ సిలిండర్ మరియు నిత్యావసర ధరలతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న ధరలకు ప్రజలుపై భారం కూడా పెరుగుతూనే ఉంది. కానీ హిందూస్థాన్ పెట్రోలియం (Hindustan Petroleums) వినియోగదారులకు ఒక శుభవార్త తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పండుగ సందర్భంగా అనేక ఈ కామర్స్ కంపెనీలు చాలా రకాల ఆఫర్లను  ప్రకటిస్తున్నాయి. హిందూస్థాన్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ (HP Gas Cylinder) వాడే వారికి మరియు వినియోదాగారులకు పండుగ సందర్భంగా బంగారం గెలిచే అద్భుత అవకాశాన్ని కల్పిస్తుంది.


Also Read: Mother Killed Her Own 2 Children: మాతృత్వానికే కళంకం... కన్నబిడ్డలను కడతేర్చిన తల్లి


సిలిండర్ ధరలు పెరిగిన కారణంగా వినియోగదాగారులకు రూ.10,000 వరకు బంగారం (Rs. 10,000 Gold) గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 7 నుండి అక్టోబర్ 16 తేదీలలో  హిందూస్థాన్ పెట్రోలియం గ్యాస్ (HP Gas) బక్ చేసుకున్న వారిని ప్రతి రోజు ఐదుదురిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి బంగారం బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 


ఈ ఆఫర్ విషయాల గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసిన హిందూస్థాన్ పెట్రోలియం పేటీఎం యాప్ (Paytm App) గ్యాస్ సిలిండరు డబ్బులు చెల్లించాలని సూచించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ లేదా డబ్బు చెల్లించిన వారికి ఆత్రమే ఈ ఆఫర్ల వర్తించనుంది. 



Also Read: Satyajith Passed Away: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ


ఇలా ప్రతి రోజు ఎంపిక అయిన ప్రతి ఒక్కరికి రూ. 10,000 విలువ గల బంగారాన్ని ఇవ్వనుంది హిందూస్థాన్ పెట్రోలియం. ఇంటికాకూండా పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేసుకునే వారికి మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవేంటంటే.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి పేటీఎం (Paytm)రూ .1,000 క్యాష్‌బ్యాక్ (Cash Back) పాయింట్స్ ఇవ్వనుంది. ఈ పాయింట్లను గిఫ్ట్ వోచర్స్ మరియు డీల్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook