OnePlus Nord Amazon Offer: ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. కొన్ని స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. రెండు కలిపితే సగం కన్నా తక్కువ ధరకే బ్రాండ్ స్మార్ట్ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో వన్ ప్లస్ నోర్డ్ 2టీ 5జీ (జేడ్ ఫాగ్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌పై 15 శాతం డిస్కౌంట్‌తో పాటు భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా రూ.33,999 విలువ చేసే స్మార్ట్ ఫోన్‌ని అతి చౌకగా 13,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెజాన్‌లో 20 శాతం డిస్కౌంట్ :


వన్ ప్లస్ నోర్డ్ 2టీ 5జీ (జేడ్ ఫాగ్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ.33,999.కానీ అమెజాన్‌లో దీనిపై 15 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. తద్వారా రూ.28,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ మీకు లభిస్తుంది. అంటే..రూ. 5 వేలు వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1500 వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. అప్పుడు మరింత చౌకగా కేవలం రూ.27,499కే ఈ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.


ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా రూ.15 వేలు తగ్గింపు 


వన్ ప్లస్ నోర్డ్ 2టీ 5జీ (జేడ్ ఫాగ్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ) స్మార్ట్ ఫోన్‌‌పై అమెజాన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు. మీ ఫోన్ కండిషన్‌ని బట్టి గరిష్ఠంగా రూ.15,999 వరకు తగ్గింపు పొందుతారు. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.28,999కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ని కేవలం రూ.13,499కే సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ ఆఫర్ కలిపితే ఈ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ రూ.20 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. అయితే డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ రెండింటికీ షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 


Also Read: Komatireddy Brothers:తమ్ముుడు జంప్.. మరి అన్న దారెటు! మూడేళ్లుగా బీజేపీతో  కోమటిరెడ్డి బిజినెస్ డీల్స్?   


Also Read: Droupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. భారత ప్రథమ పౌరురాలికి ఉండే ప్రత్యేక సదుపాయాలు, ప్రయోజనాలేంటో తెలుసా..


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook