దక్షిణ కొరియా ప్రముఖ కంపెనీ శాంసంగ్ జులైలో లాంచ్ చేసిన మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20+ బీటీఎస్ ఎడిషన్ (Samsung Galaxy S20+ BTS Edition). అత్యధిక ధరలకు లాంచ్ చేసిన మోడల్స్‌లో ఒకటైన ఈ మొబైల్ ధరలను భారీగా తగ్గించింది శాంసంగ్. రూ.87,999కు ఆవిష్కరించిన ఈ మొబైల్ ధర ప్రస్తుతం రూ.10 వేల మేర తగ్గింది. మార్కెట్లో ధీని ధర (Samsung Galaxy S20+ BTS Edition Price) రూ.77,99కు దిగొచ్చింది. శాంసంగ్ స్టోర్స్‌, లేక శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్20+ బీటీఎస్ ఎడిషన్ తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Samsung Galaxy S20+ BTS Edition Specifications


  • పర్పుల్ గ్లాస్ మెటల్‌తో తయారు చేయడం విశేషం. ఫీచర్లు ఇలా ఉన్నాయి..

  • 6.7 అంగుళాల ఇన్ఫినిటీ - ఓ డైనమిక్ అమోఎల్ఈడీ 2X క్యూహెచ్‌డీ డిస్‌ప్లే

  • దీనిలో 120 హెర్ట్జ్ డిస్ ప్లే, హెచ్‌డీఆర్ 10 సర్టిఫికేషన్‌లు ఉన్నాయి

  • ఇందులో శాంసంగ్ ఎక్సినోస్ 990 ప్రాసెసర్‌ను అమర్చారు

  • బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్



 


  • 25W ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యాన్ని కల్పించారు

  • 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా (Front Camera)

  • వెనుక వైపు 4 రియర్ కెమెరాలు ఉన్నాయి. 

  • 64 మెగా పిక్సెల్, 12 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, మరో 12 మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 0.3 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అమర్చారు.

  • Also Read : Google Pay యాప్‌ ప్రమోషన్.. గూగుల్‌పై విచారణకు ఆదేశాలు


   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook