Todays Gold Rate: బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న కాస్త తగ్గగా..ఇవాళ మాత్రం ఏ విధమైన మార్పు లేదు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారం ధర వివిధ కారణాలతో ప్రతిరోజూ మారుతుంటుంది. డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ ఆధారంగా బంగారం ధర మారుతుంటుంది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధర స్థిరంగానే ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate)10 గ్రాముల ధర 47 వేల 500 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 800గా ఉంది. అటు దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 300 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 300 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల  బంగారం 10 గ్రాముల బంగారం ధర 45 వేల 560 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 700 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 500 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 200 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480 రూపాయలుగా ఉంది.  


ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం (Hyderabad Gold Rate)10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 840 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 350 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 480గా ఉంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 


Also read: Jio New Year Plan: కొత్త ఏడాదిలో కస్టమర్ల కోసం జియో సరికొత్త ఆఫర్.. హ్యాపీ న్యూఇయర్ ప్లాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి