Bikes Under 70,000 | దేశంలో అత్యధికంగా అమ్మకం జరిగే బైక్ ఇదే. చాలా సమయం నుంచి భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్‌లో ఈ బైక్ రారాజుగా ఉంది. స్ల్పెండర్‌పై ప్రయాణం చేసే వారు మనకు ఎక్కడంటే అక్కడే కనిపిస్తారు. దీంతో పాటు Splendor మరిన్ని ప్రత్యేకతలు తెలియజేస్తాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.


స్టార్టింగ్ 
Splendor Plus కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్స్‌లో వస్తోంది. బైక్ (Bike) కిక్ స్టార్ట్ వెరియంట్స్ బరువు 110 కిలోగ్రాములు, సెల్ఫ్ స్టార్ట్ బైక్ బరువు 112 కిలోలు.


రంగులు
Hero Splendor Plus నాలుగు రంగులు ఆప్షన్స్‌గా వస్తాయి. ఇందులో సిల్వర్‌తో పాటు పర్పుల్, బ్లాక్, స్పోర్ట్స్ రెడ్ వంటి రంగుల్లో వస్తోంది.


మెయింటెనెన్స్
మంచి మైలేజీతో పాటు అతి తక్కువ మెయింటనెన్స్ కూడా ఉంటుంది.



Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి


ఇష్టమైన బైక్
అందుకే Hero Splendor Plus దేశంలో (India) చాలా మందికి ఇష్టమైన బైక్ అయింది. ​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook