Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 బైక్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ బైకికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ద్విచక్ర వాహానాలలో హీరో కంపెనీ గ్లామర్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ హీరో గ్లామర్ నుండి కొత్త మోడల్స్ ను విడుదల చేయనున్నట్లు హీరో మోటోకార్ప్ సంస్థ తెలిపింది. అప్డేటెడ్ ఫీచర్స్ వస్తున్న ఈ బైక్ ధర కేవలం రూ. 86,348 మాత్రమే! ఆ వివరాలు..
Use Helmet To Avoid Head Injuries Like Jawan Movie Poster: షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార ఫీమేల్ లీడ్, ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్రలో కనిపించిన జవాన్ మూవీతో సౌతిండియా దర్శకుల టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది. కాగా జవాన్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్న నేపథ్యంలో ఇదే సినిమా పోస్టర్ని ఉపయోగించుకుని ట్రాఫిక్ పోలీసులు సైతం తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు.
Couple Romancing On running Bike: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. రద్దీగా ఉన్న ఒక హైవేపై ఒక యువతి ద్విచక్ర వాహనం నడుపుతున్న తన ప్రేమికుడి ఒడిలో కూర్చుని పబ్లిగ్గా రొమాన్స్ చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది.
Bajaj Avenger 220 Street Price and Mileage. సామాన్య ప్రజల కోసం 'బజాజ్' కంపెనీ అవెంజర్ 220 స్ట్రీట్ బైక్ (బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్)ని భారత మార్కెట్లో తిరిగి విడుదల చేసింది.
2023 Best Mileage Bikes in India. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కవ మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనడానికి చూస్తుంటారు. బెస్ట్ మైలేజీని ఇచ్చే 4 బైక్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.
Truck Falling Down: రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎల్లవేళలా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. అన్నింటికి మించి అతివేగం అసలే పనికిరాదు." స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ " అంటే ఏంటో తెలిసిందే కదా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే క్రమంలో ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు.
Here is List of Top 3 Best Electric Bikes in India 2023. దేశంలో మూడు అత్యంత రేంజ్ ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 307 కిలోమీటర్ల ప్రయాణం.
Yamaha MT 15 V2: యమహా MT15 v2 అప్డేట్ వెర్షన్ కూడా ఇటీవల విడుదలైంది. దీని మార్కెట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే తక్కువ బడ్జెట్లో స్పోర్ట్స్ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు.
Bajaj CT 110X buy just @ Rs 67322:. బజాజ్ 70 వేల కంటే తక్కువ ధరకు మార్కెట్లో చౌకైన బైక్‌ను విక్రయిస్తుంది. ఇది 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.
2023 Honda Hness CB350 Bike Price, Mileage and Features. రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా ప్రముఖ ద్విచక్ర కంపెనీ 'హోండా' కూడా CB350 బైక్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది.
Cheapest Second Hand Bikes Under 40000 in Hyderabad. మధ్యతరగతి ప్రజల కోసం కొన్ని సెకండ్ హ్యాండ్ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు రూ.40,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Hero Sold More Than 3.5 Lakhs Bikes and Scooters in January 2023. భారతదేశంలో ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్.. 2023 జనవరిలో 3,56,690 యూనిట్లను విక్రయించింది.
Best Mileage Bike, Bajaj CT 125X gives best Mileage. కొన్ని నెలల క్రితమే బజాజ్ కంపెనీ బజాజ్ సీటీ 125X బైక్ విక్రయాలను ప్రారంభించింది. ఢిల్లీలో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,277.
TVS launches TVS Metro Plus 110 CC in Bangladesh. టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా 'మెట్రో ప్లస్ 110' బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్ బాంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది.
Viral Video, Milk Man delivers Milk on his Costly Harley-Davidson Bike. తాజాగా ఓ వ్యక్తి పాలు అమ్మేందుకు ఏకంగా బైక్ హార్లే డేవిడ్సన్ బైక్‌ను వాడుతున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Flying Bike: ప్రపంచపు తొలి ఫ్లైయింగ్ బైక్ సిద్ధమైంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అమెరికా జెట్ ప్యాక్ ఏవియేషన్ కంపెనీ ఈ వినూత్నమైన బైక్ రూపొందించింది. మరో 2-3 ఏళ్లలో మార్కెట్లో కన్పించనుంది.
MS Dhoni seen pushing his bike at House, Video Goes Viral. ఎంఎస్ ధోనీ రాక కోసం అతని అభిమాని అయిన ఓ యూట్యూబర్ ఎదురుచూస్తుండగా.. మహీ తన బైక్‌పై ఇంటి లోపలి వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.