Gold Rate Today 28 February 2022: మహిళలకు గుడ్‌న్యూస్.. మరోసారి తగ్గిన పసిడి ధరలు!
Gold Price today: మగువలకు శుభవార్త అనే చెప్పాలి. దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...
Gold Rate Today 28 February 2022: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పసిడిరేట్లపై ప్రభావం చూపుతోంది. గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గతూ వస్తున్నాయి. ఇవాళ కూడా అదే కొనసాగింది. ధరలు తగ్గుదలతో బంగారం షాపులు కిటకిటలాడుతున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 28)న దేశంలో బంగారం ధరలు (Todya Gold Rate) ఈ కింది విధంగా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర):
**దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
**ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
**బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
** కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
** కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
** హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
** విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook