గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా దిగొచ్చాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) రూ.1,640 మేర భారీగా దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,380కి పతనమైంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.1,500 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.47,100కి దిగొచ్చింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు (Gold Price in Delhi) తాజాగా దిగొచ్చాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.1,650 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.53,600 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1,500 తగ్గడంతో ధర రూ.49,150కి దిగొచ్చింది.



 


బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) భారీగా దిగొచ్చాయి. వెండి ధర రూ.3,500 మేర భారీగా పతనమైంది. దీంతో బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,900కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.



 


బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) తాజాగా భారీగా పెరిగింది. దీంతో రూ.65 వేల మార్కు చేరుకుంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.900 మేర భారీగా పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.65,400కు చేరుకుంది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe