vivo Smartphones కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి తరుణం. అధిక ధరల మొబైల్స్‌ను కొనుగోలు చేయలేని వినియోగదారులు ప్రస్తుతం రూ. 101 చెల్లించి మీకు నచ్చిన వివో స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ ద్వారా ప్రతినెలా నగదు చెల్లిస్తే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం వివో దీపావళి ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి.

vivo స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే కస్టమర్లకు కొన్ని బ్యాంకులు 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యంక్ ఆఫ్ బరోడా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈఎంఐ పద్దతిలో మొబైల్స్ కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ వర్తించనుంది.
వివో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వినియోగదారులు రూ.101 చెల్లించి ఈఎంఐ పద్ధతిలో ఆకర్షణీయమైన ఫోన్లను సొంతం చేసుకోవచ్చునని తెలిపింది. బజాజ్ ఫిన్సర్వ్ నుంచి ఈఎంఐ తీసుకోవాలి. ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తే చాలు ఫోన్ మీ సొంతం అవుతుంది.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం వివో స్మార్ట్ ఫోన్ Y50, V20SE, V20 and X50 series మోడల్స్‌పై రూ.101 డౌన్ పేమెంట్‌తో మొబైల్స్ కొనుగోలు చేసుకోవచ్చు. 24 నెలల వారంటీ ఇస్తున్నారు.
ఆ ఆఫర్ ప్రకారం మొబైల్ కొనుగోలు చేస్తే IDFC First Bank నుంచి 5శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మొమైల్ స్క్రీన్ అవకాశం కల్పిస్తుంది. వివో అప్‌గ్రేడ్ ఆఫర్ కింద రూ.1500 మేర ఎక్స్ఛేంజ్ బోనస్ అందుకోవచ్చు.
ఈ ఆఫర్లలో ఫోన్ కొనుగోలు చేయాలంటే అధికారిక వివో స్టోర్‌కు వెళ్లండి. అక్కడ మీకు బజాబ్ ఫైన్‌సర్వ్ సర్వీస్ సైతం అందుబాటులో ఉంటుంది