రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4)లో పాల్గొన్న కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు నెటిజన్లకు ఉండటం సహజం. దీంతో బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్ పారితోషికం ఇలా ఇంత ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఆ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ బిగ్ బాస్ నుంచి మాత్రం అధికారికంగా కంటెస్టెంట్స్ పారితోషికం (Bigg Boss Telugu 4 Contestants Remuneration) విలువ ప్రకటించరని తెలిసిందే.

దేత్తడి హారిక పారితోషికం రూ.3 లక్షలు ప్రతి వారానికి.
కరాటే కళ్యాణి పారితోషికం రూ.3 లక్షలు ప్రతి వారానికి.
స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ పారితోషికం రూ.3 లక్షలు ప్రతి వారానికి.
దర్శకుడు సూర్యకిరణ్ పారితోషికం రూ.3 లక్షలు ప్రతి వారానికి.
జర్నలిస్ట్ దేవి నాగవల్లి పారితోషికం రూ.3 లక్షలు ప్రతి వారానికి.
డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ పారితోషికం రూ.4 లక్షలు ప్రతి వారానికి.
టాలీవుడ్ నటుడు అభిజిత్ పారితోషికం రూ.4 లక్షలు ప్రతి వారానికి.
నటి, యాంకర్ లాస్య పారితోషికం రూ.7 లక్షలు ప్రతి వారానికి.
ర్యాపర్ నోయల్ పారితోషికం రూ.7 లక్షలు ప్రతి వారానికి.
గుజరాతీ భామ మొనాల్ పారితోషికం మొదట్లో ప్రతి వారానికి రూ.7 లక్షలు లేక 8 లక్షలు అనుకున్నారని, ఆపై రెమ్యునరేషన్‌ను రూ.11 లక్షలకు పెంచారని ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటోలను స్టార్ మా ట్విట్టర్ నుంచి సేకరించాం. (ALL Images Credit: Twitter/Star Maa)