Acharya movie latest updates: చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేస్తూ ఆచార్య మూవీ నిర్మాణ సంస్థ కొనిదెల ప్రొడక్షన్స్ ఓ ట్వీట్ చేసింది. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఆచార్య మూవీపై (acharya) ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటిస్తున్న సినిమా కావడం ఇందుకు మరో కారణం కాగా.. కథ, కథనం లాంటి ఇంకెన్నో అంశాలు ఇతర కారణాలుగా ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆచార్య మూవీ యూనిట్ వెల్లడించిన ఆ లేటెస్ట్ అప్‌డేట్స్ ఏంటంటే.. ఆచార్య సినిమా టాకీ పార్ట్ పూర్తయిందని.. మరో రెండు పాటలు పూర్తిచేయాల్సి ఉందని పేర్కొంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో చిరంజీవి, రాంచరణ్ (Chiranjeevi and Ram Charan Acharya posters) మాస్ లుక్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 



Also read : ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీపై వీహెచ్‌పీ, బీజేపి నేతలు పోలీసులకు ఫిర్యాదు


ఆచార్య మూవీని (Acharya movie) ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తమకు ఒకరకంగా ఇది గుడ్ న్యూస్ లాంటిదే అవుతుంది అని అంటున్నారు మెగా ఫ్యాన్స్.


Also read : యో యో హనీ సింగ్‌పై డొమెస్టిక్ వయోలెన్స్, లైంగిక వేధింపుల కేసు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook