Kajal Aggarwal: మాతృత్వంలో తేలుతున్న కాజల్..తాజాగా మరో ఫోటో వైరల్..!
Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..మాతృత్వపు మధురిమల్లో మునిగి తేలుతోంది. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటోంది.
Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..మాతృత్వపు మధురిమల్లో మునిగి తేలుతోంది. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటోంది. డెలివరీ తర్వాత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న ఆమె..కుమారుడివి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది. ఐతే ఆ ఫోటోల్లో కాజల్ తనయుడు రూపం కనిపించేది కాదు. తాజాగా కుమారుడు నీల్ ఫోటోను అభిమానులతో పంచుకుంది కాజల్.
ఐతే ఫోటోలో నీల్ తన చేతిని అడ్డుపెట్టుకోవడంతో మొహం సరిగా కనిపించడం లేదు. ఐతే ఫోటో తనయుడిపై ఉన్న ప్రేమను కాజల్ చూపించింది. నీల్ కిచ్లూ ..తన జీవితానికి దొరికిన ప్రేమ..గుండె చప్పుడు అంటూ ట్యాగ్ చేసింది. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. పలువురు ప్రముఖులు తల్లీకొడుకుల ప్రేమను చూసి ఫిదా అవుతున్నారు. ఇలాగే నిండు నూరేళ్లు ఉండాలని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మినించింది.
Also read:Prasanna Kumar Reddy: ఒకే వేదికపై వైసీపీ నేతల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు..ఏంటా కథా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.