Neha Shetty Latest Hot Photos: మంగళూరు బ్యూటీ నేహా శెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మంగళూరులో పెట్టి బెంగళూరులో పెరిగిన ఆమె మోడలింగ్ చేస్తూ సినీ రంగ ప్రవేశం చేసింది,
 [[{"fid":"240781","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మొదట కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఆమె తర్వాత పూరీ జగన్నాథ్ కళ్ళలో పడి మెహబూబా అనే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆ తర్వాత ఆ సినిమా ఆడక పోవడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు దక్కలేదు. [[{"fid":"240782","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
కానీ సందీప్ కిషన్ హీరోగా నటించిన గల్లీ రౌడీ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన ఈ భామ డిజె టిల్లు అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. [[{"fid":"240783","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఈ సినిమా తీసుకువచ్చిన క్రేజ్ తో ఈ భామ ఎక్కడా తగ్గకుండా మరో సినిమా ఒప్పుకుంది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఈ మధ్యకాలంలో హాట్ షోకి తెరతీస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 
 [[{"fid":"240784","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
ఇప్పటికే పలు మార్లు మోడరన్ డ్రెస్సులతో హాట్ ఫోటోషూట్లు చేసిన ఈ భామ ఇప్పుడు ఒక లెహంగా ధరించి ఎద అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కు వేయండి మరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Telugu Movies: ‘లాల్ సింగ్ చద్దా’ మొదలు కార్తికేయ 2 దాకా.. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలివే!


Also Read: Alia Bhatt: అలియా భట్ ఒక్క పోస్ట్ పెడితే అంత డబ్బా.. షాకింగ్ గా ఇన్స్టాగ్రామ్ ఆదాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook