Amala Paul: అమలా పాల్ కొత్త ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా
Amalapaul Photoshoot: అమలా పాల్ ( Amala Paul ) బెజవాడ, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కేరళ బ్యూటీ ( Kerala Beauty ) . కేరళ అమ్మాయి అయినా తమిళ, తెలుగు సినిమాల్లోనే ( Telugu Films ) ఎక్కువగా నటించింది.
Amalapaul Photoshoot: అమలా పాల్ ( Amala Paul ) బెజవాడ, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కేరళ బ్యూటీ ( Kerala Beauty ). కేరళ అమ్మాయి అయినా తమిళ, తెలుగు సినిమాల్లోనే ( Telugu Films ) ఎక్కువగా నటించింది. అమలా పాల్ క్యూట్ లుక్ (Amala Paul Cute Look ) అంటే ఇష్టపడే కుర్రకారు అమె నటించే సినిమాలు ఏ భాషలో నటించినా చూస్తుంటారు. ఆమెకు సినిమా స్టోరీ నచ్చితే.. ఎలాంటి పాత్ర అయినా చేస్తానని పలు సార్లు తెలిపింది అమలా పాల్. Also Read :Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ
ఇటీవలే ఆమె తన ఇన్‌స్ట్రామ్‌లో తన లేటెస్ట్ ఫోటోషూట్‌లో ( Amala Paul Latest Photoshoot ) తీసిన చిత్రాలు షేర్ చేసింది. వీటిని అభిమానులు తెగ లైక్ కొట్టేస్తున్నారు.
[[{"fid":"187430","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Amala Paul latest photoshoot 2","field_file_image_title_text[und][0][value]":" అమలా పాల్ లేటెస్ట్ ఫోటో షూట్"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Amala Paul latest photoshoot 2","field_file_image_title_text[und][0][value]":" అమలా పాల్ లేటెస్ట్ ఫోటో షూట్"}},"link_text":false,"attributes":{"alt":"Amala Paul latest photoshoot 2","title":" అమలా పాల్ లేటెస్ట్ ఫోటో షూట్","class":"media-element file-default","data-delta":"3"}}]]
Also Read: Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు
[[{"fid":"187431","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Amala Paul latest photoshoot 2","field_file_image_title_text[und][0][value]":" అమలా పాల్ లేటెస్ట్ ఫోటో షూట్ 2"},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Amala Paul latest photoshoot 2","field_file_image_title_text[und][0][value]":" అమలా పాల్ లేటెస్ట్ ఫోటో షూట్ 2"}},"link_text":false,"attributes":{"alt":"Amala Paul latest photoshoot 2","title":" అమలా పాల్ లేటెస్ట్ ఫోటో షూట్ 2","class":"media-element file-default","data-delta":"4"}}]]
అమలా పాల్ తన సినీకెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా చిత్రాలతో బిజీగా ఉంది.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
#5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్