Amala Paul Baby Bump: అమలా పాల్ తెలుగులో నటించింది కొన్ని చిత్రాలే అయినా.. తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను సైతం అలరించింది. తమిళం, మలయాళంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా గర్భంతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Amala Paul Dance Video Viral: ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోలు షేర్ చేస్తూ ఉండే అమలా పాల్ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక డాన్స్ ఇప్పుడు కాక రేపుతోంది.
Amala Paul Hot Photos: సినీ నటి అమలాపాల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో తాను మరోసారి ప్రేమలో పడ్డానని అది కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ఆమె పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.
Amala Paul Hot Photos: మళయాళ భామ అమలా పాల్ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది, ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వెళుతున్న ఆమె తాజాగా ఎద అందాలతో హాట్ ఫోటోలు షేర్ చేసింది. వాటిపై ఒక లుక్కు వేయండి మరి.
Amala Paul Latest monokini Pictures shakes internet. అమలా పాల్ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా అమలా మోనోకినిలో హాట్ ట్రీట్ ఇచ్చారు.
Amala Paul Latest hot Pictures goes viral. అమలా పాల్ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా అమలా సముద్రపు ఒడ్డున హాట్ ట్రీట్ ఇచ్చారు.
Amala Paul Made Degrading Comments on Tollywood: తెలుగు సినీ పరిశ్రమ మీద అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.
Amala Paul Latest Onam 2022 Pictures goes viral. ఓనమ్ పండగ సందర్భంగా అమలా పాల్ తెల్లటి శారీలో ఏంజెల్లా మెరిసిపోతున్నారు. అమ్మడి ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది.
Amala Paul cheating complaint against Bhavninder Singh Dhatt: అమలా పాల్ మాజీ ప్రియుడు భవినీందర్ సింగ్ తనను మోసం చేశాడని, లైంగికంగా వేధించి, బెదిరించాడని ఫిర్యాదు చేసింది.
Amala Paul Latest hot Pictures goes viral. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ.. అందాలతో అదరగొడుతున్నారు అమలా పాల్.
Anushka Shetty News: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మరోసారి వరుస చిత్రాలతో బిజీ కానుంది. ఇప్పటికే తెలుగు యూవీ క్రియేషన్స్ మూవీలో నటిస్తుండగా.. ఇప్పుడు అమలా పాల్ మాజీ భర్త, డైరెక్టర్ ఏఎల్ విజయ్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Amala Paul Photos: అమలాపాల్.. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెరపైనే కాకుండా సోషల్‌మీడియాలోనూ అందాలను ఆరబోస్తూ కుర్రకారుల్ని మతి పోగొడుతుంటుంది. ఇవాళ ఈ హాట్ భామకు సంబంధించిన ఫొటోలపై ఓ లుక్కేద్దాం..
Amala Paul's Ranjish Hi Sahi Web Series role goes viral : హిందీ వెబ్ సిరీస్ రంజిష్ హీ సహీలో అమలాపాల్ బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది. డైరెక్టర్ విజయ్‌కు విడాకులు ఇచ్చాక వెబ్ సిరీస్‌లలో బోల్డ్‌గా నటిస్తోంది ఈ భామ. మహేష్ భట్ కాపురంలో చిచ్చుపెట్టే పాత్రలో నటించడంతో మరోసారి వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.
అమలాపాల్ విడాకులకు ధనుష్ ఆమె చేత సినిమాలు చేయించడమే కారణమంటూ ఇటీవల ఆమె మాజీ భర్త విజయ్ తండ్రి అళగప్పన్ ఆరోపించడం తమిళ సినీవర్గాల్లో సంచలనం సృష్టించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.