Anasuya Bharadwaj Photos: బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ భరద్వాజ్. టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో యాంకర్‌గా రాణిస్తున్న ఈ భామ.. గతేడాది విడుదలైన 'పుష్ప' సినిమాలో దాక్షాయని పాత్రలో మెప్పించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ.. తరచూ ఫొటోలనూ షేర్ చేస్తుంటుంది. తాజాగా సన్ షైన్ శారీ డ్రస్సులో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొద్దికాలంలో తన అందంతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్.. ఆ తర్వాత పొట్టి పొట్టి దుస్తుల్లో పాటు మోడ్రన్ డ్రస్సులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు సంప్రదాయ దుస్తుల్లోనూ మెరుస్తున్న ఈ సుందరి తాజాగా మరో ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. 



గురువారం (మే 26) ప్రసారంకానున్న జబర్దస్త్ కార్యక్రమం సందర్భంగా యాంకర్ అనసూయ చేసిన ఫొటోషూట్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మోడ్రన్ డ్రస్సులో ఆకట్టుకునే హావభావాలతో అలరించింది. ప్రతివారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో వెరైటీ డ్రస్సులలో అలరిస్తోంది అనసూయ. 


Also Read: Mrunal Thakur Pics: జిమ్‌లో మృణాల్‌ ఠాకూర్‌.. హాట్ అందాలు చూడతరమా!


Also Read: Thank You Teaser: లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వ‌దులుకొని ఇక్క‌డికొచ్చా: నాగ చైతన్య


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook