Anchor Srimukhi sings song Nagababu Loses Consciousness Video goes viral : సోష‌ల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు తారలు ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక వీడియోను రీసెంట్‌గా యాంకర్ శ్రీముఖి షేర్ చేశారు. ఈ భామ తాజాగా నాగాబాబుతో కలిసి ఒక ఫ‌న్నీ వీడియో చేసింది. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో (Social media) పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాంకర్ శ్రీముఖి.. (Anchor Srimukhi) మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు రీసెంట్‌గా ఒక షూటింగ్‌లో పాల్గొన్నారు. షూటింగ్‌ బ్రేక్ సమయంలో వీరిద్ద‌రూ సరదాగా ముచ్చటించారు. అయితే నాగబాబు (Nagababu) సరదాగా శ్రీముఖిని ఒక పాట పాడ‌మని అడిగారు.. దీంతో ఆమె గ‌ట్టిగా కేకలు వేస్తూ పాట పాడింది. ఇక ఆ పాట విన్న నాగ‌బాబు క‌ళ్లు తిరిగి ప‌డిపోయాడు. 



 


Also Read : Nagini Dance: మైమరచిపోయి పాములు ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో చూడండి! Viral Video


ఇక ఈ వీడియోపై సోషల్ మీడియాలో పలు కామెంట్స్ (Comments) వస్తున్నాయి. ఏంటి.. మనిషిని ఇలా కూడా చిత్ర హింస‌లు పెట్టొచ్చా అంటూ నెటిజ‌న్స్ (Netizens) కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో సంబంధించి కాన్సెప్ట్ అండ్ డైరెక్ష‌న్ అంతా కూడా నాగ‌బాబుదే అని శ్రీముఖి (Srimukhi)పేర్కొన్నారు. ఇక శ్రీముఖి ఒకవైపు యాంకర్‌‌గానే రాణిస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ (Cinema) నటిస్తూ కెరీర్‌‌పరంగా దూసుకెళ్తోంది శ్రీముఖి. శ్రీముఖి ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే మూవీలో మెయిన్ లీడ్ లో నటించింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలోనూ శ్రీముఖి మంచి పాత్రే చేసింది. 


Also Read : Nellore Anandaiah: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా-నెల్లూరు ఆనందయ్య సంచలన ప్రకటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook