Anchor Sreemukhi Goa trip photos: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. ఫోటోలు వైరల్

Anchor Sreemukhi's goa tour with RJ Chaitu: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మూడు రోజులు పాటు కొనసాగిన ఈ గోవా ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను Day 1, Day 2, Day 3 అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా... ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Feb 07, 2021, 11:49 AM IST

Anchor Sreemukhi's goa trip with RJ Chaitu, Photos goes viral: బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గోవాలో సరదాగా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మూడు రోజులు పాటు కొనసాగిన ఈ గోవా ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలను యాంకర్ శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో అప్‌లోడ్ చేయగా... ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1 /12

తన ఫ్రెండ్స్‌తో కలిసి Goa trip కి వెళ్లిన యాంకర్ శ్రీముఖి... అక్కడ బీచ్ రిసార్ట్స్‌లలో గోవా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, బీచ్‌లో ఫోటోలకు ఫోజిస్తూ ఫుల్ టు మస్తీ చేస్తోంది. 

2 /12

RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్

3 /12

RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్

4 /12

గత మూడు రోజులుగా ఈ Goa trip లో తన బెస్ట్ ఫ్రెండ్ RJ Chaitu తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్న యాంకర్ శ్రీముఖి. 

5 /12

Goa trip లో తన బెస్ట్ ఫ్రెండ్ RJ Chaitu తో Anchor Sreemukhi

6 /12

RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్

7 /12

ఆ ఫోటోలన్నింటి కింద RJ Chaitu అంటూ pic credit ఇస్తుండటంతో చైతూ కూడా ఈ ట్రిప్‌లో ఉన్నాడని అర్థం చేసుకున్న ఫ్యాన్స్‌, నెటిజెన్స్. 

8 /12

గోవా ట్రిప్‌లో RJ Chaitu తీసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యాంకర్ శ్రీముఖి

9 /12

RJ Chaitu తో గోవాలో Anchor Sreemukhi.. ఫోటోలు వైరల్

10 /12

RJ Chaitu, Anchor Sreemukhi ఇద్దరూ కలిసి Goa tour కి వెళ్లారని అర్థం చేసుకున్న అభిమానులు, నెటిజెన్స్... ఆ ఫోటోల కింద రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తూ యాంకర్ శ్రీముఖి ఫోటోలను ఎంజాయ్ చేస్తున్నారు. 

11 /12

Anchor Sreemukhi, RJ Chaitu Goa trip: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. ఫోటోలు వైరల్

12 /12

Anchor Sreemukhi, RJ Chaitu in Goa tour: గోవా బీచ్‌లో యాంకర్ శ్రీముఖి ఫన్ అండ్ మస్తీ.. మూడు రోజుల పాటు అక్కడే ఉండి బీచ్ లైఫ్ ఎంజాయ్ చేసిన యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు వైరల్