Prayaga Martin: ఒక్క రోజు షూట్ తర్వాత హీరోయిన్‌కి నో చెప్పిన బోయపాటి
Prayaga Martin rejected: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `బిబి3` సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. BB3 చిత్రంలో బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్స్‌గా పూర్ణ, మళయాళ నటి ప్రయాగ మార్టిన్‌లను బోయపాటి శ్రీను ఎంపికచేశారు.
Prayaga Martin rejected: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'బిబి3' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. BB3 చిత్రంలో బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. ఆ ఇద్దరు హీరోయిన్స్‌గా పూర్ణ, మళయాళ నటి ప్రయాగ మార్టిన్‌లను బోయపాటి శ్రీను ఎంపికచేశారు. Also read : Pushpa villain: పుష్ప విలన్‌గా బాలీవుడ్ నటుడు
అయితే తాజా అప్‌డేట్ ప్రకారం, ఒక రోజు టెస్ట్ షూట్ చేసిన తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) మనసు మార్చుకొని, ప్రయాగ మార్టిన్‌ను రిజెక్ట్ చేశారు అని తెలుస్తోంది. ఎందుకనగా.. బాలకృష్ణ సరసన ప్రయాగ చాలా యవ్వనంగా, చిన్నగా కనిపిస్తోందట. ఐతే ప్రయాగను రిజెక్ట్ చేయడానికి ఇది ఒకటే కారణం కాదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం, బోయపాటి ప్రయాగ స్థానంలో మరో నటిని వెతికే పనిలో పడ్డారు. మరో వైపు ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. కరోనా వైరస్ ( Coronavirus ) లాక్‌డౌన్ సమయంలో బాలయ్య బాబు బర్త్ డే నాడు విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌కి ( BB3 teaser ) అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది. Also read : Vakeel Saab shooting: శృతి హాసన్ వకీల్ సాబ్ షూటింగ్ అప్పుడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe