Deeksha Seth Bikini Photos: ఢిల్లీలో పుట్టిన దీక్షాసేథ్ తన తండ్రి ఉద్యోగ నిమిత్తం ముంబై,  చెన్నై,  కలకత్తా,  రాజస్థాన్,  గుజరాత్ సహా అనేక ప్రాంతాల్లో నివసించేది. చిన్ననాటి నుంచి నటన మీద ఆసక్తి లేదు కానీ తన కాలేజీ మొదటి సంవత్సరంలోనే ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్లో పాల్గొనడం ద్వారా ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఆ తర్వాత మోడలింగ్ చేయడం ప్రారంభించింది. అదే సమయంలో వేదం సినిమాలో ఒక కీలకపాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది ఈ భామ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత తెలుగులో వరుస సినీ అవకాశాలు దక్కించుకోవడమే గాక తమిళ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో మిరపకాయ,  వాంటెడ్ సినిమాలు చేసిన తర్వాత తమిళంలో ఒక అనే సినిమా చేసింది. తర్వాత నిప్పు,  ఊ కొడతారా ఉలిక్కి పడతారా,  రెబల్ వంటి సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు అనూహ్యంగా దూరమైపోయింది. తర్వాత హిందీలో రెండు సినిమాలు చేసిన ఆమె కన్నడలో కూడా ఒక సినిమా చేసింది. చివరిగా హిందీలో ఒక సినిమా చేసి ఆమె పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది.  


ఏం చేస్తుందో ఎలా ఉందో  అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ తాజాగా ఆమె బికినీలో కొన్ని ఫోటోలు షేర్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. బీచ్ బంప్ అంటూ ఫోటోలు షేర్ చేసిన ఆమె బికినీలో సెగలు రేపుతోంది. ఆమె మళ్ళీ సినీ రంగ ప్రవేశం కోసమే ఇలా ప్రయత్నాలు చేస్తుందని కొందరు కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం ఆమె పర్సనల్ లైఫ్ లో సరదాగా తీసుకున్న ఫోటోలు షేర్ చేస్తే మాత్రం తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు చూసేయండి మరి.


Read Also:Siddhartha: ఆ హీరోయిన్ తో ప్రేమలో సిద్దూ.. ఫోటోలు తీసిన వారిపై సీరియస్


Read Also:  Samantha Ruthprabhu: అంతమంది పెళ్లి కాని హీరోలుండగా స్టార్ హీరోయిన్ భరపై కన్నేసిన సమంత?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook