RGVకి కరోనా సోకిందా.. స్పందించిన రామ్ గోపాల్ వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కరోనా బారిన పడ్డారని ఇటీవల కథనాలు వచ్చాయి. అందుకే కేసుల విచారణకు కోర్టులకు హాజరుకాలేదని వైరల్ అయింది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కరోనా బారిన పడ్డారని ఇటీవల కథనాలు వచ్చాయి. కరోనా సోకిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ.. మర్డర్ సినిమాకు సంబంధించి దాఖలైన కేసుల విచారణకు కోర్టులకు హాజరు కాలేకపోతున్నారని వైరల్ అయింది. దీనిపై వర్మ స్పందించాడు. తనకు కరోనా సోకలేదని స్పష్టం చేశాడు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని తన ఫాలోయర్లకు, నెటిజన్లకు డైరెక్టర్ ఆర్జీవీ సూచించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. Sputnik V: రష్యా కరోనా వ్యాక్సిన్‌పై ఎన్నో అనుమానాలు.. అందుకు కారణాలు!
ఈ విషయాన్ని తెలిపిన అనంతరం థ్రిల్లర్ మూవీ హాట్ బ్యూటీ అప్సరా రాణితో కలిసి లైవ్ ఛాటింగ్ సెషన్‌తో దర్శకుడు వర్మ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. తనపై పెద్ద పెద్ద వదంతులు వస్తే తప్ప.. దర్శకుడు ఆర్జీవీ వాటిపై స్పందించారు. కానీ కరోనా సోకిందని వార్త మీడియాలో రావడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని, అలాంటి వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశాడు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
[[{"fid":"190316","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/RGV","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/RGV","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/RGV","class":"media-element file-default","data-delta":"1"}}]]