SS Rajamouli in Akhanda Event : బాలయ్య ఒక ఆటంబాంబు: రాజమౌళి
SS Rajamouli in Akhanda Pre Release Event : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎలా కరెక్ట్‌గా వాడాలో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసన్నారు. బోయపాటి శ్రీను తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఒక ఊపు తెచ్చారన్నారు.
Director SS Rajamouli sensational comments on Nandamuri Balakrishna in Akhanda Pre Release Event: హీరో నందమూరి బాలకృష్ణ ఆటంబాంబులాంటి (Atom bomb) వారంటూ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి ( SS Rajamouli) పేర్కొన్నారు. అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన జక్కన్న ఆ మూవీ నుంచి డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేశారు.
అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎలా కరెక్ట్‌గా వాడాలో బోయపాటి శ్రీనుకు బాగా తెలుసన్నారు. బోయపాటి శ్రీను తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్లీ ఒక ఊపు తెచ్చారన్నారు. డిసెంబరు 2 నుంచి మొదలు పెట్టి వరుసగా థియేటర్‌లన్నీ ప్రేక్షకుల సందడితో నిండిపోవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.
Also Read : Sirivennela: సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత..కిమ్స్ లో చేరిక..
బాలయ్యను (Balayya) ఎలా ఉపయోగించాలో బోయపాటికి తెలుసు అఇ.. ఆ సీక్రెట్ అందరికీ చెప్పాలని రాజమౌళి కోరారు. అంతేకాదు బాలకృష్ణ కూడా తన ఎనర్జీ.. సీక్రెట్ (Energy Secret) చెప్పాలంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు జక్కన్న (Jakkanna). బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరిలాగే తానూ అఖండ (Akhanda) మూవీని థియేటర్‌లో చూడాలనుకుంటున్నానని రాజమౌళి అన్నారు.
Also Read : Tech Mahindra University: టెక్ మహీంద్ర వర్సిటీలో 30 మందికి పాజిటివ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి