sobhita Dhulipala and naga Chaitanya wedding: శోభిత చైతుల పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ వేడుకకు సిని ప్రముఖులతో పాటు... రాజకీయా నేతలు కూడా హజరైనట్లు తెలుస్తొంది. రాత్రి 8 గంటల తర్వాత.. సంప్రదాయం ప్రకారం పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగినట్లు సమాచారం. నాగార్జున తన కోడలు, కోడుకు పెళ్లి ఫోటోలను ఇన్ స్టాలో పొస్ట్ చేశారు. కొత్త కోడల్ని తమకుటుబంలో ఆనందంగా వెల్ కమ్ చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అదేవిధంగా పెళ్లిలో అందరు ఉల్లాసంగా పాల్గొన్నట్లు తెలుస్తొంది. మొత్తానికి ఎన్నో నెలల నుంచి అనుకుంటున్న ఒక శుభకార్యం జరిగిందని అందరు ఫుల్ ఆనందంలో ఉన్నారంట. శోభిత, చైతులను అక్కినేని అభిమానులు  స్పెషల్ గా విష్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శొభిత ధూళిపాళ తాజగా.. సమంతను వెనక్కు నెట్టేసిన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. 


 ఐఎండీబీ ఎప్పటికప్పుడు.. నటీ,నటులు ర్యాంకుల జాబితాలను విడుదల చేస్తుంటుంది. దీనిలో ప్రస్తుతం.. శోభిత ధూళిపాళ.. సమంతను వెనక్కు నెట్టేసినట్లు తెలుస్తొంది. శొభిత టాప్ ఐదవ స్థానంలో నిలిచారు. మరోవైపు.. మొదటిస్థానంను.. యానిమల్ నటి.. త్రిప్తి డిమ్రి  అందుకుంది.


ఆ త‌రువాత రెండో స్థానంలో దీపికా ప‌దుకొణె,  మూడో స్థానంలో ఇషాన్ ఖట్టర్ నిలవగా.. నాలుగోవ స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచాడు. ఆరో స్థానంలో శర్వారీ,  ఏడవ వ స్థానాన్ని ఐశ్వర్యారాయ్ బచ్చన్ కైవసం చేసుకోగా .. 8 వ స్థానంను సమంత అందుకుంది.  


Read more: Samantha: చైతు, శోభిత పెళ్లి తర్వాత సమంత తొలిపొస్ట్.. మర్చిపోలేని జర్నీ అంటూ సంచలన క్యాప్షన్..?..


9 వ స్థానంలో అలియా భట్ నిలవగా .. పదో స్థానాన్ని ప్రభాస్ అందుకున్నాడు. ఇక ఈ లిస్ట్ చూసాకా.. అక్కినేని ఇంటి కోడలు.. అప్పుడే సమంతను వెనక్కి నెట్టేసిందిగా అంటూ నెటిజన్స్ కొంతమంది సామ్ కు సెటైర్ లు వేస్తే..శొభితను పోగుడుతూ కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది. కొంత మంది మాత్రం.. సామ్ కు భలే ట్విస్ట్ ఇచ్చిందని కూడా అంటు కామెంట్లు చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook