Janhvi Kapoor Photos: అతిలోక సుందరి కుమార్తె, నటి జాన్వీ కపూర్.. ప్రస్తుతం అనేక సినిమాల షూటింగ్ లతో బిజీగా బిజీగా గడుపుతున్నారు. కానీ, ఎన్ని పనులున్నా సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ పోస్ట్ చేయడంలో మాత్రం జాన్వీ ఏ మాత్రం అలసత్వం వహించడం లేదు. తాజాగా ఆమె కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో మీరూ చూసేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్.. తాజాగా మరికొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అందులో నలుపు రంగులో మెరిసే ఫిగర్ హగ్గింగ్ డ్రెస్ లో జాన్వీ కపూర్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. ఆమె అందానికి నెట్టింట కుర్రకారు ఫిదా అవుతున్నారు. 


బ్యాక్ లెస్ డ్రస్సులో కిల్లింగ్ లుక్స్ తో జాన్వీ అదరగొడుతోంది. దీంతో పాటు జాన్వీ కపూర్ డ్రస్సులోని గ్లిటర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ డ్రస్సును ప్రసిద్ధ అంతర్జాతీయ డిజైనర్ అలెగ్జాండ్రే వౌతియర్ డిజైన్ చేశారు. ఈ అందమైన దుస్తుల్లో జాన్వీ కపూర్ కిల్లర్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు మదికి గాయం చేస్తుంది. 



'ధఢక్' సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన జాన్వీ కపూర్.. ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా' అనే దేశభక్తి చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జాన్వీ కపూర్ చివరిగా రాజ్ కుమార్ రావ్ సరసన 'రూహి' సినిమాలో నటించింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం.. 'దోస్తానా 2', 'గుడ్ లక్ జెర్రీ', 'హెలెన్', 'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' సినిమాల్లో జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ తో పాటు ఇప్పుడు టాలీవుడ్ పై కూడా ఈ అమ్మడు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. 


ALso Read: Pallavi Dey Suicide: సినీ పరిశ్రమలో విషాదం.. ఆత్మహత్య చేసుకున్న టీవీ సీరియల్ నటి!


Also Read: RRR on Zee5: జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా చూడాలి, పే పర్ వ్యూ అంటే ఏంటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.