Ketika Sharma Latest PhotoShoot: స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా వచ్చిన తాజా సినిమా 'రొమాంటిక్'తో కేతిక శర్మ (Ketika Sharma) తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ఆకట్టుకున్నారు. లిప్ లాక్ సీన్స్‌లో నటించడమే కాకుండా.. కొన్ని పాటలలో అందాల ప్రదర్శన చేశారు. దాంతో ఢిల్లీ అందానికి అందరూ ఫిదా అయ్యారు. మొత్తానికి కేతిక శర్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"221090","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. రోమాంటి తర్వాత యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక హీరోయిన్‌గా చేశారు. ఆ సినిమాలో ఆమెకు మంచి పాత్రే పడింది. లక్ష్యలో గ్లామర్ షో చేయకుండా చీరలో ఆకట్టుకున్నారు. ఇక తన నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. 


[[{"fid":"221091","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ప్రస్తుతం ఢిల్లీ అందం కేతిక శర్మ మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej) నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చుస్తే.. కేతిక హద్దు దాటినట్టే అనిపిస్తోంది. హీరోకు బటర్‌ ఫ్లై కిస్‌ను బహుమతిగా ఇచ్చారు కేతిక. అంతేకాదు వైష్ణవ్, కేతిక జోడి బాగా కుదిరింది. ఈ సినిమా హిట్ అయితే కేతికకు మరిన్ని అవకాశాలు రావడం పక్కా. 


[[{"fid":"221092","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


కేతిక శర్మ సినిమాలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను (Ketika Sharma Hot Pics) షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతున్నారు. బిగుతైన దుస్తులను ధరించి తన ఎద, నడుమందాలు చూపిస్తూ కవ్విస్తున్నారు. 


[[{"fid":"221093","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


కేతిక శర్మ తాజాగా ఓ ఫోటో షూట్ చేశారు. అందులో అందాల విందు చేశారు. షార్ట్ టీ షర్ట్, జీన్స్ వేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలలో నడుమందాలు చూపిస్తూ కేతిక కైపెక్కిస్తున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 


[[{"fid":"221094","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


Also Read: F3 Movie Release Date: కొద్దిగా ముందో వెనకో.. థియేటర్స్‌కి రావడం మాత్రం పక్కా! నవ్వుల జర్నీకి సిద్ధంకండి!!


Also Read: India Corona Cases: దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు... భారీగా మరణాలు నమోదు!!


[[{"fid":"221095","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook