Krithi Shetty Photos: గతేడాది 'ఉప్పెన' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఆ తర్వాత 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలతో వరుస హిట్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె నితిన్, రామ్ వంటి యువ కథానాయకుల మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ కృతిశెట్టి.. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 


[[{"fid":"226057","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"226058","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


హీరోయిన్ కృతి శెట్టి.. ప్రస్తుతం 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలతో పాటు సుధీర్ బాబు హీరోగా రూపొందుతోన్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలోనూ నటిస్తోంది. దీంతో పాటు ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో రానున్న ప్రాజెక్టులో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపికైందని సినీ పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.  


[[{"fid":"226059","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


Also Read: KGF 2 Dialogues: 'కేజీఎఫ్ 2' సినిమాకు డైలాగ్స్ రాసిన స్టార్ హీరో!


Also Read: RRR Movie Collections: ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook