Meena Husband Vidyasagar Funeral Live Updates: మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియల లైవ్ అప్డేట్స్
Meena Husband Vidyasagar Funeral Live : అనారోగ్య కారణాలతో కన్నుమూసిన నటి మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియలు చెన్నైలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం
Meena Husband Vidyasagar Funeral Live : తెలుగు సహా దక్షిణాదిలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకుంది. వీరి వివాహం తర్వాత ఆయన పలు వ్యాపారాలు చేస్తున్నారు. కొద్దికాలం క్రితం కరోనా బారిన పడిన విద్యాసాగర్ పావురాల వ్యర్ధాల నుంచి వచ్చే గాలి పీల్చడంతో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలి అనుకుంటూ ఉండగానే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఇక జీ తెలుగు న్యూస్ ఎక్స్ క్లూజివ్ గా అంత్యక్రియల కవరేజ్ ఇస్తోంది.
అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి
తమిళ సినీ ప్రముఖులు అనేక మంది వచ్చి విద్యాసాగర్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు
రజనీకాంత్, శరత్ కుమార్ వంటి వారు నివాళులు అర్పించారు.
కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి