మెగాబ్రదర్ నాగబాబు ( Nagababu ) కూతురు నిహారిక కొణిదెల ( Niharika ) నిశ్చితార్థం ఇటీవలే చైతన్యతో జరిగిన విషయం తెలిపింది. కన్నుల పండువగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కి  మెగా ఫ్యామిలీ మొత్తం అటెంట్ అయింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ), వరుణ్ తేజ్, సాయి ధరమ్, ఉపాసన తదితరులు పాల్గొన్నారు. చాతుర్మాస దీక్ష వల్ల పవన్ కల్యాణ్ (Pawan Kalyan ) హాజరు కాలేకపోయారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



కాగా చైతన్య, నిహారిక నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా చెలామణి అవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన మెగాబ్రదర్ నాగబాబు వీడియో కూడా షేర్ చేశాడు. అల్లు అర్జున్, సాయి ధరమ్‌ తేజ్, వైష్ణవ్‌ తేజ్‌ సహా మెగా కుటుంబ ఆడపడుచులు, త‌దిత‌రులు కనిపించి సందడి చేశారు.



 


74th Independence Day: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్లు